Snakes Romance Video: గడ్డిలో పాముల రొమాన్స్.. చూస్తే షాక్ అవుతారు!

Snakes Romance Video: గడ్డిలో రెండు పాములు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వీడియో అప్ లోడ్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 06:10 PM IST
  • గడ్డిలో పాముల రాసలీలు
  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Snakes Romance Video: గడ్డిలో పాముల రొమాన్స్.. చూస్తే షాక్ అవుతారు!

Snakes Romance Video: ఇంటర్నెట్ లో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని షాక్ కు గురి చేస్తాయి. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పాములు, పులులు, సింహాలు, ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా నాగుపాములకు సంబంధించిన రొమాన్స్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో రెండు పాములు ఓ రేంజీలో రతి క్రీడ జరుపుకుంటూ ఉంటాయి. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి మరి.

వీడియో ఓపెన్ చేస్తే... దాదాపు పది అడుగుల పొడవున్న రెండు పాములు (Snakes Love Video) ప్రేమలో మునిగి తేలుతున్నాయి. అంతేకాకుండా గడ్డిలో రొమాన్స్ చేసుకుంటాయి. ఈ దృశ్యం చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ వీడియోను చాలా దగ్గర నుంచి షూట్  చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. పాములు రొమాన్స్  చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.  అంతేకాకుండా ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. స్నేక్ వరల్డ్ అనే ఇన్ స్టా పేజీలో అప్ లోడ్ చేయబడిన వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ సంపాదించి గూగుల్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

Also Read: Viral Video Today: అమ్మ బాబోయ్‌ ఇంత పెద్దా పామా.. మీరు ఇది చూశారా..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News