Add Zee Business As A Preferred Source
App

Viral Video: రూ. 1000 ఇచ్చి మరీ భార్యతో పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే పగలబడి నవ్వడం ఖాయం..

Funny video: భార్య తలనొప్పితో ఏంచేయాలో తెలిక.. సోఫాలో కూర్చుని ఇబ్బందులు పడుతుంది. ఇంతలో ఆమె భర్త వచ్చి పాలు తాగాలని గ్లాస్ ఆమె ముందుకు తీసుకొచ్చాడు. దీంతో సదరు మహిళ నా మీద ఎందుకంత ప్రేమ వలకపోస్తున్నారని డౌటానుమానం వ్యక్తం చేస్తుంది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: రూ. 1000 ఇచ్చి మరీ భార్యతో పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే పగలబడి నవ్వడం ఖాయం..
Image Credit: viralnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More