16 Feet King Cobra Viral Video: పాము అంటేనే దానిని చూడకుండా పరిగేత్తేవారుంటారు. ఎందుకంటే కొందరికీ పాములంటే పిచ్చి భయం. మరికొందరైతే ఎంతో అసక్తితో చూస్తూ ఉంటారు. పాములను చూడాలనుకునేవారు ఒకప్పుడు జూ పార్క్‌కి వెళ్లి చూసేవారు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో విచ్చలివిడిగా స్మార్ట్ ఫోన్‌లోనే చూడగలుగుతున్నారు. అయితే ఇప్పుడు అంతా మారిపోయింది. నెటిజన్లు ఎక్కువగా జంతువులకు, పాములకు సంబంధించిన వీడియోలనే ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పాములకు సంబంధించి సన్నివేశాలను చూసి ఎక్కువగా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ రోజు వైరల్‌గా మారిన వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ప్రతి రోజూ సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రోజూ ఓ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో యూట్యుబ్‌లో ట్రెండ్‌గా మారింది. ఓ ఫార్మ్ హౌజ్‌లో భయాంకరమైన కింగ్ కోబ్రా దూరుతుంది. దీంతో యజమాలు ఈ విషయాన్ని తెలుసుకునే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిస్తారు. సమాచారం అందుకున్న ప్రముఖ స్నేక్ క్యాచర్ పామును పట్టేందుకు వేతుకుతాడు. దీంతో ఆ క్యాచర్‌కు అరటి చెట్టు కింద పాము కనిపిస్తుంది. ఆ భారీ కింగ్ కోబ్రాను చూసిన స్నేక్ క్యాచర్ దాని తోకను పట్టుకుని బయటకు లాక్కుని తీసుకు వస్తాడు.
ఇలా స్నేక్ క్యాచర్ ఆ పాముతో బయటకు తీసుకు వచ్చి, పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఆ కింగ్ కోబ్రా అస్సలు చిక్కదు దొరకదు. అయినప్పటికీ పామును పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తాడు. అయితే ఆ పాము చివరి స్నేక్ క్యాచర్ చేతికి చిక్కుతుంది. ఇలా చిక్కిన భారీ కోబ్రాను ఓ ప్లాస్టిక్ బకెట్ బంధించి పై నుంచి మూత పెడతారు.
బంధించిన భారీ కింగ్ కోబ్రాను ఆ స్నేక్ క్యాచర్ అడవి ప్రాంతానికి తీసుకు వస్తారు. అయితే ఆ పామును బయటకి విడిచిపెట్టి దాదాని కొలిచేందుకు ప్రయత్నం చేస్తారు. ఇలా కొలవగా దాదాపు 13 అడుగులకుపైగా ఉంది. అయితే ఈ వీడియోను Nick Wildlife అనే యుట్యూబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 24 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు.
Also Read: Puja Banerjee Bareback Photo: బ్యాక్ మొత్తం కనిపించేలా పూజా హాట్ ట్రీట్.. చూశారా?
Also Read: Sravanthi Chokarapu on Exposing: నా బట్టలు నా ఇష్టం.. మీకేంటి నొప్పి అంటున్న స్రవంతి చొక్కారపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook