King Cobra Vs Rat Snake: సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో ట్రెండింగ్ వీడియోల్లో ఎక్కువగా పాములకు సంబంధించినవి అయితే.. టాప్ టెన్ లో బైక్ యాక్సిడెంట్లు, ఫన్నీ వీడియోలు ఉంటున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులు కూడా వింత వీడియోలు, పాములకు సంబంధించిన వీడియోలను అధికంగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇందులో పాముల సన్నివేశాలు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి.
పాములు చాలా వరకు జంతువులకు హాని కలిగించేవే ఉంటాయి. ముఖ్యంగా హాని కలిగించే పాముల్లో పైథాన్, కింగ్ కోబ్రాలే ముందంజలో ఉంటాయి. ఈ వైరల్ అవుతున్న వీడియోను కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల వైరల్ అవుతున్న వీడియో అందర్నీ భయాందోళన గురిచేస్తుంది. మొదటగా ఈ వీడియో గమనిస్తే మీకు రెండు రకాల పాములు కనిపిస్తాయి. అందులో ఒకటి మనం రెగ్యులర్ గా చూసేది కింగ్ కోబ్రా అయితే రెండవది రాట్ స్నేక్.
కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైన పాము ఇది చిన్న చిన్న చంపుకొని ఆహారంగా తింటుంది. ఇక ర్యాట్ స్నేక్ విషయానికి వస్తే.. ఇది జంతువులకు ఎలాంటి హాని కలిగించదు క్రిములు కీటకాలను ఇది ఆహారంగా తింటుంది. అయితే మనం ఈ సన్నివేశాలు గమనిస్తే.. అవి రెండు పాములు ఒకదానికొకటి ఎదురుపడతాయి. దీంతో కింగ్ కోబ్రా దొరికిందే ఛాన్స్ అని.. ర్యాట్ స్నేక్ తో గొడవకు దిగుతుంది. ఇలా రెండు పాములు ఒకదానికొకటి ఫైట్ చేసుకుంటూ చివరికి ర్యాట్ స్నేక్ బలంగా గాయపడుతుంది. కింగ్ కోబ్రా ఆ గాయపడిన పామును ఏ మాత్రం వదలకుండా చివరికి ఆహారంగా తింటుంది. చేసుకున్న రెండు పాముల వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోని నేషనల్ జియోగ్రాఫిక్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ సన్నివేశాలను ఇప్పటివరకు 14 లక్షల మంది వీక్షించగా.. చాలామంది నటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ కూడా చేశారు. అంతేకాకుండా నెటిజన్లు ఇలాంటి వీడియోలనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తమ అభిప్రయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Boss Party Song Promo : వాల్తేరు వీరయ్య.. ఇదేం పాట అయ్యా.. దేవీ శ్రీ ప్రసాద్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు
Also Read : Adireddy Wife Kavitha : బిగ్ బాస్ ఇంట్లో ఆదిరెడ్డి ఫ్యామిలీ.. ఫుల్ పాజిటివ్ ఇమేజ్.. రేవంత్ కన్నీరుమున్నీరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook