Monkey making chapatis in uttar Pradesh: సాధారణంగా మనిషి క్రమంగా కోతుల నుంచి ఆవిర్భవించాడని చెప్తుంటారు. అందుకు మనంచేసే చాలా పనులు కోతులు కూడా చేస్తుంటారు. మనం మన ఇళ్ల మీద లేదా అపార్ట్ మెంట్ లకు కోతులు రావడంవంటివి చూస్తుంటాం. అయితే.. అవి మూకుమ్మడిగా వచ్చి దాడులు చేస్తుంటాయి. ఇటీవల కాలంలో అడవులు నరికి వేయడం వల్ల కోతులు గ్రామాలకు, పట్టణాలకు ఆహారం కోసం వచ్చేస్తున్నారు.
#यूपी के रायबरेली जिले में रानी नाम की बंदरिया का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में बंदरिया रोटी बनाने से लेकर बर्तन धोने समेत घर के काम करते दिख रही है। वीडियो देख हर कोई हैरान है। pic.twitter.com/kXaaBKyLH6
— 𝐀𝐛𝐡𝐢𝐬𝐡𝐞𝐤 𝐑𝐚𝐠𝐡𝐮𝐯𝐚𝐧𝐬𝐡𝐢🇮🇳 (@iabhisheksingh2) December 31, 2024
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక వానరం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటు చేసుకుంది. ఈకోతి చపాతీలు చేయడం నేర్చుకుంది. అంతే కాకుండా.. గిన్నెలు శుభ్రం చేయడం, చట్నీలు చేయడం కూడా నేర్చుకుంది. మొత్తానికి కోతి వల్ల ఆ ఇంటి వాళ్లకు చాలా పెద్ద పనులు తప్పినట్లైందని స్థానికులు చెబుతుంటారు.
వానరంకు నోరులేదు కానీ.. ఆ ఇంటి వాళ్లు చెప్పిన ప్రతి పనిచేస్తుదంట. అన్ని విషయాల్ని కూడా అర్థం చేసుకుంటుందంట. మొత్తానికి అచ్చం ఒక మనిషిలాగే వారి ఇంట్లో వానరం రాణి ఉంటుంది. ఆ కుటుంబం కూడా.. రాణి బాగోగులు దగ్గరుండీ మరీ చూసుకుంటుంటారు.
Read more: Viral Video: లేడీ అధికారిణి అరాచకం... జైలులో ఖైదీతో ఖతర్నాక్ రాసలీలలు.. వీడియో వైరల్..
అయితే.. రాణి ఇంటిపనుల్ని హ్యపీగా చేస్తున్నవీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం వావ్.. కోతికి భలే ట్రైనింగ్ ఇచ్చారని కూడా కామెంట్లు చేస్తున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter