Romance Video: ఛీ..ఛీ.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?.. సోషల్ మీడియాలో ఫస్ట్‌నైట్‌ రొమాన్స్‌ షేర్‌ చేయడం ఏంటి.. చూశారా?

Latest First Night Romance Viral Video Watch Here: ఇటీవలే ఓ కొత్త జంట సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫస్ట్‌ నైట్‌ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్‌ కామెంట్లలో వారి అభిప్రాయం తెలుపుతున్నారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 13, 2024, 07:12 AM IST
Romance Video: ఛీ..ఛీ.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?.. సోషల్ మీడియాలో ఫస్ట్‌నైట్‌ రొమాన్స్‌ షేర్‌ చేయడం ఏంటి.. చూశారా?

Latest First Night Romance Viral Video Watch Here: భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమైంది. తక్కువ వయస్సులో యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే కొంతమందైతే ఇంట్లో చెప్పకుండానే లవ్‌ మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా చాలా మంది ఉత్సహంగా పెళ్లీలు చేసుకుంటున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు పెళ్లీలు చాలా వింతగా జరిగేవి.. నాడు సాంప్రదాయ బద్ధంగా జరిగితే.. నేడు వాటికి విరుద్దంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది వివాహా సమయంలో జరిగే అనేక విషయాలను సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మరికొంతమంది వివాహం త్వరాత సంప్రదాయంగా వస్తున్న శోభనానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారంటే.. వారంత సోషల్‌ మీడియాకు ఎంత అలవాటు పడ్డారో మీ అందరికీ ఆర్థిమవుతుండొచ్చు. 

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించిన వీడియోలే వైరల్‌ అవుతున్నాయి. ఎక్కువగా హనీమూన్ టూర్‌లో భాగంగా గడిపిన సంతోషకరమైన క్షణాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకుంటున్నారు. అలాగే మరికొందరైతే.. ఫ్రీ వెడ్డింగ్ షూట్, ఫస్ట్ నైట్‌ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే ఇటీవలే సోషల్‌ మీడియాలో ఓ జంట ఫస్ట్‌ నైట్‌కి సంబంధించి ఫోటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫిక్స్‌ చూసి నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఫోటోస్‌ కూడా షేర్‌ చేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. 

ప్రస్తుతం ఈ ఫోటోలను రాహుల్, రాధ 143 అనే ఫేస్‌బుక్‌ ఐడి పేరుతో షేర్‌ చేశారు. ఈ ఫోటోలకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇందులో ఆ కొత్త జంట ఒకరికొకరు కిస్‌ చేసుకోవడం చూడవచ్చు. అయితే ఇలా షేర్‌ చేసిన ఈ ఫోటోలకి 'ఈ రోజు నా ఫేవరెట్ #ఫోటోగ్రఫీ' అని క్యాప్షన్ రాసి పోస్ట్ చేశారు. అయితే ఈ వీరి పెళ్లి జరిగి మొదటి రోజు కావడంతో ఈ ఫోటోస్‌ షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్స్‌ ఇలాంటి ఫోటోస్‌ చాలా అరుదుగా షేర్‌ చేస్తూ ఉంటారు. 

 

ప్రస్తుతం ఇలా వైరల్‌ అవుతున్న   ఫోటోస్‌కి దాదాపు 37 వేల మందికి పైగా లైక్ చేసినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా వీటిని చూసిన నెటిజన్స్‌ వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ ఫోటోస్‌కి దాదాపు 3700 మందికి పైగా నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే కొంతమంది వీరిపై విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నారు.. నేటి యువత చాలా మంది తొందరగా సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వాలనే తపనతో ఇలా చేస్తున్నారని కొంత మంది నెటిజన్స్‌ అంటున్నారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News