Viral Video: సూపర్ టాలెంట్... దివ్యాంగుడికి పాడే అవకాశం ఇవ్వాలని కీరవాణికి సజ్జనార్ రిక్వెస్ట్.. వీడియో వైరల్..

Sajjanar request to Keeravani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మ్యూజీక్ మాంత్రికుడు కీరవాణికి ప్రత్యేకంగా ఒక వీడియోను టాగ్ చేసి ఒక బాలుడి వీడియోను షేర్ చేశారు. దీనిలో  బస్సులో ఒక బాలుడు నితిన్ హీరోగా చేసిన..  శ్రీ ఆంజనేయం సినిమాలోని ఒక పాటను పాడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 10, 2024, 08:29 PM IST
  • బస్సులో పాటను పాడిన యువకుడు..
  • ఫిదా అయిన సజ్జనార్..
Viral Video: సూపర్ టాలెంట్... దివ్యాంగుడికి పాడే అవకాశం ఇవ్వాలని కీరవాణికి సజ్జనార్ రిక్వెస్ట్.. వీడియో వైరల్..

boy singing a song in bus video goes viral: సాధారణంగా ఒకప్పుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. ఒకప్పుడు తమ టాలెంంట్ ను చూపిద్దామంటే సరైన ప్లాట్ ఫామ్ దొరక్క అందకు ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తొంది. మనకున్న టాలెంట్ ను.. వీడియోలు, రీల్స్ రూపంలో తీసి సోషల్ మీడియాలో పొస్ట్ లు పెడుతున్నారు. అవి కాస్త సెకన్ల వ్యవధిలో వైరల్ గా మారిపోతున్నాయి.

Add Zee News as a Preferred Source

ఒక వేళ వీరి టాలెంట్ నచ్చితే.. నెటిజన్లు వీరిని ఓవర్ నైట్ లో హీరోలు, సెలబ్రీటీను సైతం చేసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం ప్రతిరోజు చూస్తునే ఉన్నాం.  అస్సలు పనికి రాడన్న వాడు... కూడా రాత్రికి రాత్రే..ఫెమస్ స్టార్ అయిపోయిన సంఘటనలు కొకొల్లలు. అయితే.. ఇప్పటికే సినిమాల్లో మనం గ్రామాల్లో పాడుకున్న పాటలు పాడించి, కొందరు ఫెమస్ అయిన విషయం తెలిసిందే. కొందరిలో టాలెంట్ ఉన్న కూడా కాస్తంతా పుష్ ఇస్తే వారు ఎక్కడికో వెళ్లిపోతుంటారు.

 

అయితే.. ఈ క్రమంలో ఒక బాలుడు బస్సులో ప్రయాణిస్తు శ్రీ ఆంజనేయం మూవీలోని ఒక పాటను పాడుతున్నాడు. అతను మ్యూజీక్ లేకున్న.. కూడా ఎంతో బాగా పాడుతున్నాడు. ఈ వీడియోను రికార్డు చేసిన అక్కడున్న వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీనిపై తాజాగా, టీజీ ఎస్ ఆర్టీసీ సజ్జనార్ సైతం స్పందించారు. ప్రతి ఒక్కరిలో మంచి టాలెంట్ ఉంటుందని అన్నారు. యువకుడు ప్రతిభకు ఫిదా అయ్యారు . బాలుడు పాడుతున్న పాట విని సజ్జనార్ సైతం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తొంది. కొన్నిసార్లు టాలెంట్ ఉన్న వాళ్ల కోసం ఎక్కడెక్కడో వెతుకుతారు. ఇలాంటి వాళ్లను ప్రొత్సహిస్తే.. మంచి ప్రతిభతో రాణిస్తారని కూడా సజ్జనార్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా.. ఈ బాలుడు పాట పాడిన వీడియోను ఎక్స్ లో షేర్ చేసి.. మ్యూజీక్ మాంత్రికుడు కీరవాణికి ట్యాగ్ చేశారు.

Read more: Viral Video: ఛత్ పూజవేళ అద్భుతం... భక్తురాలి పక్కనుంచి వెళ్లిన భారీ సర్పం .. వీడియో వైరల్.

 

ఇలాంటి వాళ్లను ప్రొత్సహిస్తే..తమ ప్రతిభతో అందర్ని మెస్మరైజ్ చేస్తారని సజ్జనార్ చెప్పినట్లు తెలుస్తొంది. ఈ దివ్యాంగుడికి ఏదైన పాట పాడే అవకాశం ఇవ్వాలని కూడా సజ్జనర్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం యువకుడి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News