Pawan Kalyan Will Be Joins Hari Hara Veera Mallu Movie Sets: డిప్యూటీ సీఎం కాస్త ఇప్పుడు మళ్లీ పవర్ స్టార్‌గా మారనున్నాడు. పెండింగ్‌లో ఉంచిన హరిహర వీర మల్లు సినిమా కోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నాడు. యుద్ధక్షేత్రంలోకి దిగుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Sajjanar request to Keeravani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మ్యూజీక్ మాంత్రికుడు కీరవాణికి ప్రత్యేకంగా ఒక వీడియోను టాగ్ చేసి ఒక బాలుడి వీడియోను షేర్ చేశారు. దీనిలో బస్సులో ఒక బాలుడు నితిన్ హీరోగా చేసిన.. శ్రీ ఆంజనేయం సినిమాలోని ఒక పాటను పాడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
MM Keeravani Jaya Jayahe Telangana Song: ఆస్కార్ అవార్డు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణకు కొత్త గీతం అందిస్తున్నారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కొత్తగా రూపొందిస్తున్నారు.
Jaya jayahe Telangana Song MM Keeravani: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలంగాణ గీతం పాడారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతంలో మార్పులు చేసి కీరవాణితో పాడించారు. ఈ పాటను సోనియా గాంధీ చేతులమీదుగా విడుదల చేస్తారు.
KCR Praises Allu Arjun For Winning Best Actor Award at National Film Awards: కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు.
Chandramukhi 2: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు ఉదయం 10 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.
Ram Gopal Varma About Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తే.. అసలు ఆ పాటకు ఆస్కార్ రావడం ఏంటి?.. అందులో ఏముంది? అని ఆరాలు తీసిన వారు కూడా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ ఎందుకు వచ్చింది? అని అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు.
MM Keeravani Receives Padma Award ఎంఎం కీరవాణి తాజాగా పద్మ అవార్డును అందుకున్నాడు. జనవరిలో ప్రకటించిన ఈ పద్మ అవార్డులను కేంద్రం నిన్న ప్రదానం చేసింది. ఇందులో భాగంగా కీరవాణి ఈ అవార్డును అందుకున్నాడు.
Chiranjeevi Felicitates RRR Team రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంను చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించాడు. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. దీనికి టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.
Naatu Naatu Won Oscar: నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఎట్టకేలకు రాజమౌళి కలతో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీ కల నెరవేరింది. ఒక్క ఇండియన్ మూవీకి కూడా ఆస్కార్ రాలేదనే బాధ ఇప్పుడు తీరిపోయింది.
Ar Rahman on MM keeravani: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెలుగు సంగీత దర్శకుడు కీరవాణి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
RRR Team Response on Oscar: నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్‌కు ఎంపిక కావడంపై దర్శకుడు రాజమౌళి, నటీనటులు జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, రామ్‌చరణ్‌లు స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అవేంటో పరిశీలిద్దాం..
Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో భారతదేశం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ప్రకటించగానే రాజమౌళి చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేశాడు.
MM Keeravani Mother Passed Away: టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కుటుంబం మొత్తం తీవ్ర విషాదం నెలకొంది, రాజమౌళి పెద్దమ్మ, కీరవాణి తల్లి భానుమతి కన్నుమూశారు. ఆ వివరాలు
Golden GLobe 2023 Nomination List గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు పాట నామినేషన్ లిస్ట్‌లోకి ఎక్కేసింది.
Which Hero Dominates Rajamouli: డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి కెరీర్ లో అతడ్ని డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో గురించి బయటపెట్టాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
RRR Movie Release Date: మొత్తం తెలుగు సినీ పరిశ్రమ దృష్టి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది. కరోనా ఇబ్బందికర పరిస్థితుల నేపధ్యంలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో విడుదల తేదీపై కీలక విషయం బయటికొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.