Viral Video: ఛత్ పూజవేళ అద్భుతం... భక్తురాలి పక్కనుంచి వెళ్లిన భారీ సర్పం .. వీడియో వైరల్.

Snake Videos: ఛత్ పూజను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంతో భక్తితో చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున సూర్యుడ్ని పూజిస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా మంది మహిళన నదీ స్నానాల కోసం వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Nov 10, 2024, 06:43 PM IST
  • నదిలో దిగిన మహిళ..
  • ఛత్ మాత అనుగ్రహాం అంటున్న నెటిజన్లు
Viral Video: ఛత్ పూజవేళ అద్భుతం... భక్తురాలి పక్కనుంచి వెళ్లిన భారీ సర్పం .. వీడియో వైరల్.

snake appears while chhath puja video: పాములను చూస్తేనే చాలా మంది భయంతో ఆమడ దూరం పారిపోతుంటారు. మరికొందరు పాములు అని చెప్తేనే అక్కడి నుంచి మాయమైపోతుంటారు. కానీ కొంత మంది పామలు కన్పిస్తే ... వాటిని పట్టే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. కానీ కొంత మంది పాముల్ని కొట్టి చంపేందుకు సైతం వెనుకాడరు. ఇదిలా ఉండగా.. పాములు ఎలుకల వేటలో  మన ఇళ్లలోకి వస్తుంటాయి. పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటాయి.

Add Zee News as a Preferred Source

 

కొన్ని వీడియోలు చూస్తే విడ్డూరంగా అన్పిస్తుంటాయి. మరికొన్ని ఘటనలు మాత్రం బాబోయ్ పారిపోతాం.. అన్న విధంగాను కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో పాముల వీడియోలు చూసేందుకు నెటిజన్లుఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఒక పాముకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.

పూర్తి వివరాలు..

ఉత్తరాదిన రాష్ట్రాలలో ఛత్ పూజల్ని ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా జార్ఖండ్, బీహార్ లలో ఛత్ పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ రోజున రాముడు, సీతమ్మ తల్లిని ఆరాధిస్తుంటారు. రామయ్య, సీతమ్మ అయోధ్యకు వచ్చి ఇదే రోజున.. సూర్యుడ్ని ఆరాధించారంట. అప్పటి నుంచి ఈ పూజను ఎంతో వేడుకగా చేస్తారు. ఈ పండగ ప్రతి ఏడాది.. కార్తీక శుక్ల చతుర్ది నాడు ప్రారంభమై కార్తీక శుక్ల సప్తమి రోజున ముగుస్తుంది.

ఆ సమయంలో మహిళలు ఉపవాసంతో ఉండి చివరి రోజున నదిలోకి వెళ్లి సూర్యుడికి అర్ఝ్యం ప్రదానం చేస్తారు. తాజాగా కొందరు మహిళలు అందుకోసం ఒక నదిలోకి గంగా స్నానం కోసం దిగారు. ఆ సమయంలో జరిగిన ఘటన చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పుడు ఒక భారీ సర్పం మహిళ దగ్గరకు వచ్చింది. అది ఆమె పక్క నుంచి నీళ్లలోకి అటు ఇటు కాసేపు ఉండి... మరల దూరంగా వెళ్లిపోయింది.

Read more: Snakes: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. పాములకు రెడ్ కార్పేట్ వేసినట్లే.. పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయ్..

కానీ మహిళకలు మాత్రం ఏ మాత్రం హనీ కల్గించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లుమాత్రం.. ఆ మహిళ మీద పాము కరుణ ఉందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. బోబోయ్ పాము  నిజంగా ఇది అద్భుతమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News