Music director Thaman humanity: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ క్రమంలో ఆయన ఇటీవల సజ్జనార్ ఎక్స్ వేదికగా పెట్టిన ఒక వీడియోలోని దివ్యాంగుడికి అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో తమన్ ను చాలా మంది పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Rtc MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఆర్టీసీ బస్సులో అద్భుతంగా పాట పాడుతున్న దివ్యాంగుడి వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది నిముషాల్లోనే తెగ వైరల్ గా మారింది. అంతే కాకుండా.. అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించాలని కూడా సజ్జనార్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Sajjanar request to Keeravani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మ్యూజీక్ మాంత్రికుడు కీరవాణికి ప్రత్యేకంగా ఒక వీడియోను టాగ్ చేసి ఒక బాలుడి వీడియోను షేర్ చేశారు. దీనిలో బస్సులో ఒక బాలుడు నితిన్ హీరోగా చేసిన.. శ్రీ ఆంజనేయం సినిమాలోని ఒక పాటను పాడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
TGSRTC: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మొట్ట మొదటి పథకం మహిళలకు ఫ్రీ బస్సు. ఈ పథకం ఇపుడు తెలంగాణలో వికటించిందనే చెప్పాలి. మహిళలకు ఫ్రీ అని చెప్పిన ప్రభుత్వం పురుషుల నుంచి పండగల పేరిట నిలువు దోపిడీకి తెర లేపింది.
RTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పల్లెవెలుగు ప్రయాణికుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు.. ఇన్నిరోజుల పాటు పడిన ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకొవచ్చు.
Raksha bandhan 2024: రాఖీ పండగ రోజున బస్సులో జన్మించిన చిన్నారిపై తెలంగాణ ఆర్టీసీ వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు బస్ భవన్ లో కండక్టర్, డ్రైవర్ లతో పాటు,పురుడు పోసిన నర్సును బస్ భవన్ లో ఆర్టీసీ అధికారులు ఘనంగా సన్మానించారు.
Sajjanar Car Accident: అంతర్గాం మండవం పెద్దంపేట ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద సజ్జనార్ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి గాయలయ్యాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైంది.
TSRTC OFFER: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల కాలంలో వినూత్న చర్యలు చేపట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ టీఆర్ఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంస్థలో కొత్త ఒరవడి మొదలైంది. ఆర్టీసీపై తనదైన ముద్ర వేస్తున్న సజ్జనార్ ఇప్పటికే పలు నిర్ణయాలతో మంచి ఫలితాలు సాధించారు. సందర్భాన్ని బట్టి ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ ఆదాయం పెరగడానికి దోహదపడ్డారు.
Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈకేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నివేదిక కాపీని ప్రభుత్వానికి, పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది.
Supreme court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశా ఎన్కౌంటర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దిశ కమిషన్ నివేదికపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2019 డిసెంబర్ 6న దిశా కేసు నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు.
తెలంగాణ ఆర్టీసీ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.. తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే తెలంగాణ ఆర్టీసీ అదనపు వడ్డింపులు చేపట్టింది. ఆ వివరాలు
Sajjanar responds on rtc depots :ఆర్టీసీ భూములను అమ్మడం, డిపోలను మూసి వేయడం వంటి ఆలోచన లేనట్లు సజ్జనార్ వెల్లడించారు. కానీ ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు.
Disha encounter..Telangana Cops give vague, contradictory statements: నిందితులు మరణించింది 2019, డిసెంబర్ 5 ఉదయం 5 గంటలలోపు అని డెత్ రిపోర్ట్ లో ఉందన్నారు. అయితే పోలీసులు మాత్రం ఉదయం 6:15 గంటల తర్వాత చనిపోయినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఇక విచారణలో పాల్గొన్న పోలీసుల స్టేట్మెంట్స్ కూడా సరిగా లేవంటూ వివరించారు. దిశ కేసులో అన్నీ తానై నడిపించిన అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్... సిర్పుర్కర్ కమిషన్ విచారణలో మాత్రం ఈ కేసుకు..తనకి సంబంధం లేదంటూ వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు.
TSRTC: బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈరోజు ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
reduced Bus fares:తాజాగా ఓ ప్యాసింజర్ బెంగుళూరు బస్సు ఎక్కాడు. అయితే టికెట్ రేట్ (Ticket rate) చేసి ఆశ్చర్చపోయాడు. టికెట్ అసలు ధర రూ.841 అయితే చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను ఆరా తీశాడు.
Sajjanar to appear before probe panel: దిశ హత్యాచార నిందితులైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివలను ప్రైవేట్ అతిథి గృహంలో ఉంచి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆ అతిథిగృహం వాచ్‌మెన్‌ను కూడా సిర్పుర్కర్ కమిషన్ విచారించనుంది.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.