Viral Video: ఓరి దీని ఏషాలో.. భలే నటిస్తోందే.. ముట్టుకుంటే చనిపోయినట్లుగా డ్రామా ఆడుతోన్న పాము

సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన వీడియో మస్త్ వైరల్ అవుతోంది. ఆ పాము డ్రామా చూస్తే మనం కూడా కచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఆ ఫన్నీ స్నేక్ వీడియా ఇప్పుడు నెటిజెన్స్‌కు భలే నచ్చుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 06:23 PM IST
  • సోషల్ మీడియాలో పాము ఫన్నీ వీడియో వైరల్
  • పాము డ్రామా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
  • ఫన్నీ స్నేక్ వైరల్ వీడియాను మెచ్చుకుంటున్న నెటిజెన్స్
Viral Video: ఓరి దీని ఏషాలో.. భలే నటిస్తోందే.. ముట్టుకుంటే చనిపోయినట్లుగా డ్రామా ఆడుతోన్న పాము

Snake's Drama When Man Touches Act Like Dead Video Goes Viral : సోషల్ మీడియాలో మనం రోజూ చాలా ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social media) చక్కర్లు కొడుతోంది. ఒక పాముకు (Snake) సంబంధించిన వీడియో మస్త్ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో పాము డ్రామా చూస్తే మనం కూడా కచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఆ ఫన్నీ స్నేక్ వైరల్ వీడియా (Funny Snake Viral Video) ఇప్పుడు నెటిజెన్స్ కు భలే నచ్చుతోంది. వైరల్‌హాగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. పాము జిమ్మిక్కు (snake gimmick) భలే ఉంటుంది ఈ వీడియోలో. ఓ ప్రమాదకరమైన పాము నోటిని పైకి లేపి అలా ఉంటోంది.. అయితే అంతలో ఒక వ్యక్తి దాన్ని వేలితో (Finger) తాకగానే.. పాము వెంటనే పడిపోతున్నట్లుగా నటిస్తుంది. అలా పాము రియాక్షన్ ఇవ్వడంతో నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

Also Read : స్కూల్ డ్రస్స్ లో ముద్దుగా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

పాముని ఆ వ్యక్తి వేలితో తాకిన వెంటనే అది తన నాలుకను బయటకు తీసి.. చనిపోయినట్లుగా నటిస్తుంది. నిజంగానే పాము చచ్చిపోయిందేమో ( snake dead)అని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆ పాము అలా నటించింది. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజెన్స్‌కు నచ్చడంతో మస్తు ట్రెండ్ అవుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ViralHog (@viralhog)

 

Also Read : Valimai Making: బైక్‌పై నుంచి జారిపడిపోయిన స్టార్ హీరో.. అయినా కూడా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News