Viral Video: టాబ్‌లో గేమ్‌ అడిన పిల్లి..నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!!

Cat Funny Video: ఇటివలే సోషల్‌ మీడియాల్లో చాలా రకాల జంతువుల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అప్‌లోడ్‌ చేసిన వెంటనే వీడియోలకు వేలకొద్దీ లైక్‌లు, షేర్‌లు రావడం విశేషం.ఈ మధ్య పిల్లి ట్యాబ్‌తో అడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 04:36 PM IST
  • టాబ్‌లో గేమ్‌ అడిన పిల్లి
  • స్క్రీన్‌పై పండ్లను కట్‌ చేసిన పిల్లి
  • చివరికి సోఫాపై నుంచి జారిపడ్డ పిల్లి
Viral Video: టాబ్‌లో గేమ్‌ అడిన పిల్లి..నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..!!

Cat Funny Video: ఇటివలే సోషల్‌ మీడియాల్లో చాలా రకాల జంతువుల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అప్‌లోడ్‌ చేసిన వెంటనే వీడియోలకు వేలకొద్దీ లైక్‌లు, షేర్‌లు రావడం విశేషం. ఈ మధ్య పిల్లి ట్యాబ్‌తో అడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో " కిట్టి గాట్ ఏ లిటిల్‌ క్యారిడ్‌ అవే"  ఫన్నీ క్యాప్షన్‌తో షేర్ చేశారు. పిల్లి ట్యాబ్‌తో అడుతున్న దృష్యాలను చూసి..పిల్లిపై కామెట్ల రూపంలో ప్రేమ చూపుతున్నారు. ఈ వీడియోను నెటిజన్లు చూసి ఫిదా అవుతున్నారు.

సోఫాలో కూర్చున్న పిల్లి ఇలా చేసింది:
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో..ఒక  సోఫాలో అమ్మాయితో కలిసి పెంపుడు పిల్లి ఉంటుంది. ఆ అమ్మాయి  సోఫాలో ట్యాబ్‌లో నింజా ఆట ఆడుతూ కనిపిస్తుంది. అయితే ఆట మధ్యలో పిల్లి ఎంట్రీ అయ్యి తన గోళ్లతో టాబ్లెట్‌లోని ఆటలో వస్తున్న పండ్లును కోయడానికి ప్రయత్నిస్తుంది.  ఈ సమయంలో పిల్లి ఉద్వేగానికి గురై.. అదుపు తప్పి సోఫా నుంచి కిందకు పడిపోయింది. ఈ వీడియోలో పిల్లి చేసిన చేష్టలకు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పిల్లి చేష్టలు:
గేమ్ ఆడే క్రమంలో.. ఆ పిల్లి తన రెండు కాళ్ళతో స్క్రీన్‌పై పండ్లను కట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ ఆటలో ఆ అమ్మాయి పండ్లను వేళ్లతో కోస్తే.. పిల్లి తన గోళ్లతో వాటిని కోస్తుంది. అదే క్రమంలో గేమ్‌లో పండ్లు వేగంగా రాలడం మొదలవుతాయి. దీంతో పిల్లి స్క్రీన్‌పై దూకడం ప్రారంభిస్తుంది. దీంతో ఆ పిల్లి సోఫాపై నుంచి జారి నేలపై పడిపోతుంది.

Also Read: Petrol: వాహనదారులకు బంపరాఫర్.. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా రూపాయికే లీటర్ పెట్రోల్... ఎక్కడంటే..

Also Read: Viral Video: ఏమన్నా చేశాడా మ్యాజిక్?.. నిమ్మకాయలతో ఏం చేశాడో మీరే చూడండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News