Viral Video: అరెయ్.. ఎవడ్రా మీరంతా..?.. ప్రైవేటు పార్ట్‌పై నిప్పు పెట్టి బర్త్‌డే వేడుకలు.. షాకింగ్ వీడియో వైరల్..

Birthday celebrations video: తమ స్నేహితుడి బర్త్ డే ను గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేశారు. అంతే కాకుండా.. రాత్రిపూట ఎలాగైన సర్ ప్రైజ్ చేయాలని భావించారు. మెల్లగా అతను పడుకుని ఉండగా.. రూమ్ లోకి వెళ్లారు. అప్పుడు జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 28, 2024, 03:05 PM IST
  • నిద్రిస్తున్న యువకుడి పైన పెట్రోల్ పోసిన ఫ్రెండ్స్..
  • తిట్టిపోస్తున్న నెటిజన్ లు..
Viral Video: అరెయ్..  ఎవడ్రా మీరంతా..?.. ప్రైవేటు పార్ట్‌పై నిప్పు పెట్టి బర్త్‌డే వేడుకలు.. షాకింగ్ వీడియో వైరల్..

Birthday celebrations video viral: చాలా మంది బర్త్ డే వేడుకల్ని ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. కొంత మంది తమ ఫ్రెండ్ బర్త్ డేకు ఏదో ఒకరకంగా సర్ ప్రైజ్ చేయాలని భావిస్తారు. ఇంటికి వెళ్లి రాత్రి పూట కేక్ కట్ చేయిస్తారు. అంతే కాకుండా.. ఏదో ఒక కొత్త చోటకు తీసుకెళ్తుంటారు. మంచి షర్ట్ ను గిఫ్ట్ గా కోనిస్తారు . కాస్లీ ఐటమ్స్ లు కూడా ఇచ్చి సర్ ప్రైజ్ లు చేస్తుంటారు. ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం.  కొంత మంది బైక్ ల మీద బర్త్ డే కేక్ ను కట్ చేయిస్తుంటారు.

 

కానీ ఇటీవల బర్త్ డే వేడుకల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జనాలు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఫెమస్ అవ్వడానికి, షాకింగ్ పనులు చేస్తున్నారు. అయితే.. కేక్ లను కట్ చేసి ముఖానికి పూస్తున్నారు. బర్త్ డే బంప్ ల పేరిట చావబాదుతున్నారు. నానా రకాల చిత్ర విచిత్రమైన పనులన్ని చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఒక యువకుడి బర్త్ డేకు అతని స్నేహితులు చేసిన పని ప్రస్తుతం వైరల్గా మారింది.

పూర్తి వివరాలు..

కొంత మంది యువత తమ స్నేహితుడికి బర్త్ డే ను స్పెషగా చేయాలనుకున్నారు. అతని నిద్ర నుంచి లేపీ.. సర్ ప్రైజ్ గా నిద్రలేపి విషేస్ చెప్పాలని అనుకున్నారు. దీనికి వాళ్లు కాస్తంతా వెరైటీగా ఆలోచించారు. ఒక బాటిల్ లో పెట్రోల్ పోసి తీసుకొచ్చారు. అప్పటికే అతను.. రూమ్ లో మంచి నిద్రలో ఉన్నాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ అంతా.. అతని బెడ్ షీట్ ను పక్కకు జరిపేశారు. ప్రైవేటు పార్ట్ ఉన్న ప్రదేశంలో పెట్రోల్ పోశారు. అంతేకాకుండా.. నిప్పు కూడా పెట్టారు.

Read more: Viral Video: లోదుస్తులు వేసుకుని రోడ్డు మీద హల్ చల్ చేసిన యువతి.. వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో..

దీంతో అతను వేడిగా అన్పించడంతో ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్నాడు. అప్పుడు.. వాళ్లంతా  హ్యాపీబర్త్ డే అంటూ అతడ్ని విష్ చేశారు. దీంతో అతను కోపంతో వాళ్లను చావబాదాడు. కానీ వాళ్లు మాత్రం అదేదో గొప్ప పనిచేసినట్లు కూడా ప్రవర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం వాళ్లను తిట్టిపోస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News