Viral Video: పూల్ గేమ్ ఆడుతున్న శునకాన్ని చూసి ఫిదా అవుతున్న నెటిజెన్స్..

ఇంటర్నెట్ లో ప్రస్తుతం పూల్ ఆడుతున్న కుక్క వీడియో ( Video ) బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో  ఈ కుక్క ఏ విధంగా గోల్ ( Goal ) తరువాత గోల్ కొడుతోందో చూడవచ్చు. 

Last Updated : Oct 26, 2020, 07:26 PM IST
    • ఇంటర్నెట్ లో ప్రస్తుతం పూల్ ఆడుతున్న కుక్క వీడియో బాగా వైరల్ అవుతోంది.
    • ఈ వీడియోలో ఈ కుక్క ఏ విధంగా గోల్ తరువాత గోల్ కొడుతోందో చూడవచ్చు.
    • ఇలా మనుషులు కూడా గోల్ కొట్టలేరేమో అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
Viral Video: పూల్ గేమ్ ఆడుతున్న శునకాన్ని చూసి ఫిదా అవుతున్న నెటిజెన్స్..

ఇంటర్నెట్ లో ప్రస్తుతం పూల్ ఆడుతున్న కుక్క వీడియో ( Video ) బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో  ఈ కుక్క ఏ విధంగా గోల్ ( Goal ) తరువాత గోల్ కొడుతోందో చూడవచ్చు. ఇలా మనుషులు కూడా గోల్ కొట్టలేరేమో అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను రెక్స్ చాప్మాన్ అనే క్రీడాకారుడు ట్విటర్ పై షేర్ చేశాడు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు. 

Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 

ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటేం బాల్ తరువాత బాల్ గోల్ అవుతున్నాయి. అందుకే ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ ( Viral Video ) అవుతోంది. ముఖ్యంగా ట్విట్టర్ పై చాలా మంది రీట్వీట్ చేస్తున్నారు. కుక్కగారి ట్యాలెంట్ చూసి లక్షలాది మంది సూపర్ డాగ్ అని పొగిడేస్తున్నారు.  

Also Read | Onions on Subsidy: రైతుబజార్లలో రూ.35కే ఉల్లి...ఎలా కొనుగోలు చేయాలి అంటే..

ఈ వీడియోకు లక్షలాది మంది లైక్స్ కొడుతున్నారు. ఇలా చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో ( Social Media ) సర్క్యూలేట్ అవుతున్న వీడియోను మీరు కూడా చూసేయండి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News