Viral Video Today: గంగా నది వంతెన పై నుంచి దూకిన అమ్మమ్మ.. ఆ తర్వాత ఏ జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Viral Video Today: ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తుంటే.. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ అమ్మమ్మకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 03:16 PM IST
  • గంగా నది వంతెన పై నుంచి దూకిన అమ్మమ్మ..
  • ఆ తర్వాత ఏమైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు
  • నెట్టింట తెగ వైరల్‌గా మారుతున్న వీడియో
Viral Video Today: గంగా నది వంతెన పై నుంచి దూకిన అమ్మమ్మ.. ఆ తర్వాత ఏ జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Viral Video Today: ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తుంటే.. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ అమ్మమ్మకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను మీరు గమనించినట్లైతే.. ఓ బామ్మ చాలా ఎత్తుగల  గంగా నది బీడ్జీపై నుంచి నదిలో ఉత్సహంగా దూకింది. ఆ తర్వాత నది అవతల ఒడ్డునకు ఈదుకుంటూ వెళ్లింది. అయితే ఈ అమ్మమ్మకు  70 ఏళ్లు దాటి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News