Viral Video: పుష్ప పాట‌కు విరాట్ డ్యాన్స్‌...నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

Virat Kohli Dance: ప్రముఖ నటుడు అల్లుఅర్జున్‌, నటీ రష్మిక కలిసి నటించిన పాన్‌ ఇండియా సినిమా పుష్ప. ఈ చిత్రంలో సంగీత ప్రియులను  ఊ అంటావా మావ పాట ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాటలో సమంత డ్యాన్స్‌ ఆమెకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది. తాజాగా ఈ సాంగ్‌కు ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌కోహ్లి తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 04:13 PM IST
  • పుష్ప పాట‌కు విరాట్ డ్యాన్స్‌
  • నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో
  • వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు
Viral Video: పుష్ప పాట‌కు విరాట్ డ్యాన్స్‌...నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న వీడియో..!

Virat Kohli Dance: ప్రముఖ నటుడు అల్లుఅర్జున్‌, నటీ రష్మిక కలిసి నటించిన పాన్‌ ఇండియా సినిమా పుష్ప. ఈ చిత్రంలో సంగీత ప్రియులను  ఊ అంటావా మావ పాట ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాటలో సమంత డ్యాన్స్‌ ఆమెకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది. తాజాగా ఈ సాంగ్‌కు ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌కోహ్లి తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ స్టెప్పులు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.  

ఆర్‌సీబీ క్రికెటర్‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ పెళ్లి.. నెల రోజులు పూర్తయిన సందర్భంగా సభ్యులకు స్పెషల్ పార్టీని అరెంజ్ చేసింది RCB యాజమాన్యం. ఈ పార్టీలో ట్రెడిషనల్ లుక్‌లో RCB క్రికెటర్లు తెగ సందడి చేశారు.ఈ ఇవెంట్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే విరాట్‌ సందడిగా పుష్ప సినిమాలోని ఊ అంటావా పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్‌గా మారింది. 

ఈ పార్టీకి సంబంధించి ఫోటోలు పలువురు క్రికెటర్లు వారి సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేశారు. గత కొన్ని రోజులుగా  ఫార్మసిస్ట్ విని రామన్‌తో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ లవ్‌ లో ఉన్నారు. పోయిన నెలలో 18న క్రిస్టియన్ పద్ధతిలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్య హిందు పద్ధతిలో వివాహ వేడుక జరిగాయి.

Also Read: 10th Paper Leak: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కలకలం..!

Also Read:  Patnam Mahender Reddy: మహేందరా ఏందీ నీ బూతుపురాణం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News