పిడుగు అంటే విద్యుత్ ప్రవాహం .. మేఘాలలో ఉండే చిన్నమంచుకణాలకు ( Ice Particles ) ఉరుములు ఢీకొనడంతో అది భారీ విద్యుత్తు ప్రవాహంగా ( Current Waves ) మారుతుంది. ఈ మెరుపు మేఘాల నుంచి గాలిలోకి వచ్చి తరువాత అది భూమిపైకి వస్తుంది. దీన్ని భూమాకర్షణ బలం ( Gravity ) ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిఆ సమయంలో అక్కడ ఉన్న వారిపై పడితే వారి ప్రాణానికి ముప్పు ఉంటుంది.
పిడుగు నుంచి తప్పించుకోవాలంటే…?
భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఉరుములు ( Lightning ) మెరుపులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి పిడుగులా మారడానికి అంత సమయం పట్టదు. అప్పుడు బయటికి రాకూడదు.
- సెల్ ఫోన్ ( Cell Phones) , ఎఫ్ ఎమ్ రేడియో ( FM Radio ) లాంటి పరికరాలు వాడకూడదు.
- కారులో ఉన్న వాళ్లు కారులోనే ఉండటం సేఫ్ ( Stay In Car)
- పొడి భూమి ( Wet Land ) ఎక్కడుందో కనుక్కుని అక్కడికి వెళ్లాలి.
- రైతులు పొలాలు వదిలి.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి…
-
How To Download Arogya Setu: ఆరోగ్య సేతు యాప్ ఎలా డౌన్ లోడ్ చేయాలి ? ఆపరేటింగ్ ఎలా?
అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కడా తలదాచుకునే అవకాశం ఉండదు. అప్పుడు సెల్ఫ ప్రొటెక్షన్ కోసం చేతులను, తలను మోకాళ్లపై పెట్టి ముడుచుకుని కూర్చోవాలి. దాంతో పిడుగు మనపై పడే అవకాశం తగ్గుతుంది.
- అరికాళ్లను భూమిపై పెట్టకుండా వెళ్లపై కూర్చోవాలి.
- నీరు ఉన్న ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోవాలి.
- Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?
- ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే ఫ్రిజ్, టీవీలను ( Television )ఆఫ్ చేయాలి.
- ఎలక్ట్రిక్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలి.
- ఇంట్లో ఉంటే బయటికి రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి
- మెరుపులు, ఉరుముల సమయంలో స్నానం చేయకండి. అంట్లు తోమకండి.
- Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?
- బాధితలుకు వెంటనే చికిత్స ( First Aid ) అందించాలి. వారిని టచ్ చేస్తే షాక్ కొడుతుంది అనేది అపోహ మాత్రమే.