Whatsapp తన కొత్త ఫీచర్ Message Disappearingను Roll Out చేసింది

ఫేస్ బుక్ ( Facebook ) నిర్వాహణలో వాట్సాప్ నిత్యం కొత్త ఫీచర్లతో కళకళలాడుతోంది. వినియోగదారుల కోసం వాట్సాప్ ( Whatsapp ) ఎప్పటిప్పుడు అదిరిపోయే ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. 

Last Updated : Nov 5, 2020, 11:01 PM IST
    • ఫేస్ బుక్ నిర్వాహణలో వాట్సాప్ నిత్యం కొత్త ఫీచర్లతో కళకళలాడుతోంది.
    • వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటిప్పుడు అదిరిపోయే ఫీచర్లు తీసుకొస్తోంది.
    • తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
Whatsapp తన కొత్త ఫీచర్ Message Disappearingను Roll Out చేసింది

ఫేస్ బుక్ ( Facebook ) నిర్వాహణలో వాట్సాప్ నిత్యం కొత్త ఫీచర్లతో కళకళలాడుతోంది. వినియోగదారుల కోసం వాట్సాప్ ( Whatsapp ) ఎప్పటిప్పుడు అదిరిపోయే ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. తన FAQ పేజీలో Disappearing Message ఎలా పని చేస్తోందో తెలిపింది. ఇందులో ఏం చెప్పిందంటే.

Also Read | Jack Ma: మాట జారిన అలీబాబా.. లక్షల కోట్లు  నష్టం

టైమ్ సెట్ చేసుకోవచ్చు
వాట్సాప్ లో యూజర్లు మెసేజ్ తోపాటు టైమ్ సెట్ చేసుకోవచ్చు. నిర్ణీత సమయం తరువాత మెసేజ్ డిలీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మెసేజ్, మీడియా డిలీట్ అయిన తరువాత This Media Is Expired అనే ( ఈ మీడియా కాల వ్యవధి సమాప్తం అయింది)  అనే సందేశం కనిపిస్తుంది. త్వరలో ఎక్స్ పైర్ అవనున్న కంటెంట్ దగ్గర కూడా ఈ మీడియా త్వరలో ఎక్స్ పైర్ అవుతుంది అని మెసేజ్ కనిపిస్తుంది. 

Also Read | Saina Nehwal Biopic: సైనానెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా ఎలా ఉందో చూడండి

అయితే దానంతట అదే మెసేజ్ మాయం అయ్యే ఫీచర్ ఇప్పటికైతే వాట్సాప్ లో అందుబాటులో లేదు. ఈ ఫీచర్ ప్రస్తుతం టెలిగ్రామ్ ( Telegram ) లో ఉంది. అయితే భవిష్యత్తులో ఆ ఫీచర్ కూడా వస్తుందేమో. చూడాలి మరి.Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News