Vakri Grah 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం... ఈ 3 రాశులకు బంపర్ బెనిఫిట్స్!

Vakri Grah 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మెర్క్యురీని చాలా శుభ గ్రహంగా భావిస్తారు. వచ్చేనెలలో బుధుడు తిరోగమనం చేయనున్నాడు. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 06:46 PM IST
Vakri Grah 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం... ఈ 3 రాశులకు బంపర్ బెనిఫిట్స్!

Budh Vakri 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడిని గ్రహాల యువరాజుగా భావిస్తారు. బుధుడు సంచారం అన్ని  రాశుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. మెర్క్యూరీ.. ప్రసంగం, భాష, మేధస్సు, కమ్యూనికేషన్ కు కారకుడు. సెప్టెంబరు 10, 2022న బుధుడు కన్యారాశిలో తిరోగమనం (Mercury Retrograde in Virgo 2022) చేయబోతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. దీంతో ఆ రాశులవారి కెరీర్ లో పురోగతి, అపారమైన ధనలాభం ఉంటుంది. 

ఈ రాశులకు శుభప్రదం
మిథునం (Gemini): మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. 

కర్కాటకం (Cancer): కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఉద్యోగం మారాలనే ఆలోచనలో ఉన్నవారు ఇదే మంచి సమయం. విదేశాల నుండి మీకు డబ్బు అందుతుంది. అనేక మార్గాల ద్వారా మీరు మీ ఆదాయాన్ని పెంచుకుంటారు. 

సింహరాశి (Leo): ఆఫీసులో మీకు మంచి పేరు ఉంటుంది. అధికారులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. మీరు మీ అభిరుచులకు సమయం కేటాయిస్తారు. ధనలాభం ఉంటుంది. 

Also Read: Venus Transit 2022: సింహరాశిలోకి శుక్రుడు...ఆగస్టు 31 నుండి ఈ రాశులవారికి ఇబ్బందులు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News