Lizard Falling On Navel What Happened: హిందూవులు బల్లిని కొన్నిసార్లు శుభప్రదమైనదని.. మరికొన్ని అశుభంగా భావిస్తుంటారు. బల్లి పలికితే సత్యం పలికిందని చెబుతుండగా.. అదే బల్లి శరీరంపై పడితే భయపడుతారు. శరీరంలో ఒక్కో చోట బల్లి పడడం శాపం.. కొన్నిచోట్ల లాభం ఉంది. బల్లి శాస్త్రం ఇలా ఉంది. తెలుసుకోండి.
February Lucky Zodiac Sign 2024 Predictions: ఈ ఫిబ్రవరి నెలలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.
Gajalakshmi Rajyog Effect On 4 Zodiac Sign In Astrology Telugu: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 12 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో గురు, శుక్రుడు కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Guru Gochar 2023: దేవతల గురువైన బృహస్పతి 2024 వరకు మేషరాశిలోనే ఉండనున్నాడు. గురుడు యెుక్క ఈ సంచార సమయంలో మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Ketu Gochar 2023: దుష్ట గ్రహమైన కేతువు త్వరలో తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేవో తెలుసుకుందాం.
Pitru Dosham in Mesha Rashi: ఏప్రిల్ 14 నుండి సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్న క్రమంలో వృషభం సహా మీనంతో మాత్రమే కాదు మొత్తం 5 రాశుల వారు మేషరాశిలో సూర్యుని సంచార సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని తెలుస్తోంది.
Navpancham Yog: 30 ఏళ్ల తర్వాత శని, కేతువు మరియు కుజుడు గ్రహాల కలయిక వల్ల ట్రిపుల్ నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Budhaditya And Gajkesri Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మీన రాశిలో 12 సంవత్సరాల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో మూడు రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు.
Shani Gochar 2023: శతభిషా నక్షత్రంలో శని సంచారం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది, అయితే కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే కొన్ని రాశులు వారు మాత్గురం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.
Papmochani Ekadashi 2023 Muhurtham: హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం కృష్ణ పక్షంలోని ఏకాదశి నాడు పాపమోచని ఏకాదశిని జరుపుకుంటారు, అయితే ఆరోజు వ్రతం ఎలా చేయాలి అనే వివరాల్లోకి వెళితే
Surya Gochar 2023 March: మార్చి 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. ఇది మూడు రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.
Venus Transit 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. అలాంటి శుక్రుడు త్వరలో రాశిని మార్చబోతున్నాడు. దీని సంచారం ఏ రాశివారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Shukra Mahadasha effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహానికి మహాదశ కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. 20 సంవత్సరాల పాటు కొనసాగే శుక్రుని మహాదశ మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.
Saturn Transit 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. శనిదేవుడు సంచరించిన వెంటనే కర్కాటక రాశి మరియు వృశ్చిక రాశి వారిపై ధైయా ప్రభావం మొదలవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.