Budh Gochar 2023: మరో 4 రోజుల్లో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

Mercury Transit 2023: మరో నాలుగు రోజుల్లో బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2023, 02:58 PM IST
Budh Gochar 2023: మరో 4 రోజుల్లో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?

Mercury Transit 2023 February in Aquarious: ఫ్లానెట్స్ ఫ్రిన్స్ బుధుడు ఫిబ్రవరి 27, 2023 సాయంత్రం 04:33 గంటలకు శని రాశి అయిన కుంభరాశిలో సంచరించబోతున్నాడు. బుధుడు మార్చి 16 వరకు కుంభ రాశిలోనే ఉంటాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు మరియు శనిదేవుడు కూర్చుని ఉన్నారు. బుధుడు సంచరించే సమయంలో శని 5 డిగ్రీలు, సూర్యుడు దాదాపు 14 డిగ్రీల కోణంలో ఉంటాడు. ఈ మూడు గ్రహాల ఒకేరాశిలో కొన్ని రాశులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

బుధ సంచారం ఈ రాశులకు వరం
వృషభం (Taurus): మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగులు అనుకున్న స్థాయికి వెళథారు. మీరు మానసికంగా ధృడంగా ఉంటారు. వ్యాపారులకు కూడా ఈ సమయం బాగుంటుంది. ధనయోగం కలుగుతుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.

సింహం (Leo): బుధుడు సంచారంతో మీరు జీవితంలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.

మకరం (Capricorn): మెర్క్యురీ యొక్క సంచారం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ప్రణాళికలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారం రెండింటిలోనూ మీకు లాభాలుంటాయి. ప్రయాణాలు మీకు లాభిస్తాయి. డబ్బు ఆదా చేస్తారు. మీ కుటుంబ వివాదాలు పరిష్కరించబడతాయి. 

Also Read: Shani Dev: వచ్చే నెలలో వీరి జీవితాన్ని నాశనం చేయబోతున్న శని.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News