Sadhya Yog Good Effect In Telugu: సెప్టెంబర్ మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన సధ్య యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అన్ని యోగాల్లా కాకుండా ఈ యోగానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ సధ్య యోగం వల్ల ముందుగా మేష రాశివారిపై ప్రత్యేకమైన ప్రభావం పడి, వివిధ రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ యోగ ప్రభావంతో ఊహించని ప్రయోజనాలు పొందబోయే రాశులవారు ఎవరో పూర్తి వివరాలు ఎలుసుకోండి.
మేష రాశి:
సధ్య యోగం వల్ల మేషరాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ఎంతగానో మెరుగుపడతాయి. దీంతో పాటు అనేక లాభాలు కలుగుతాయి. మేష రాశివారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. దీంతో పాటు విద్యార్థులుకు ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన విజయాలు పొందుతారు.
వృషభ రాశి:
వృషభ రాశివారికి కూడా ఈ సధ్య యోగం కారణంగా ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగ జీవితంలో ఊహించని విజయాలు కలుగుతాయి. అనేక అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కాస్త ఉపశమనం కలుగుతుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
మిథున రాశి:
మిథున రాశివారికి కూడా ఈ యోగం కారణంగా ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మిథున రాశివారికి కుటుంబ జీవితంలో ఊహించని సంతోషం పెరుగుతుంది. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.