Chandra Grahan 2023: తొలి చంద్రగ్రహణం ఈ 4 రాశులకు వరం.. ఇందులో మీరున్నారా?

Lunar Eclipse 2023: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 05న సంభవించబోతుంది. ఈ గ్రహణం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 2, 2023, 10:44 AM IST
Chandra Grahan 2023: తొలి చంద్రగ్రహణం ఈ 4 రాశులకు వరం.. ఇందులో మీరున్నారా?

Chandra Grahan 2023 effect on Zodiacs: మరో మూడు రోజుల్లో తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. మే 05, శుక్రవారం నాడు ఏర్పడబోతున్న ఈ చంద్రగ్రహణం రాత్రి 8.44 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1.02 గంటల వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం వ్యవధి దాదాపు 4 గంటల 15 నిమిషాలు ఉంటుంది. ఇదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా ఏర్పడబోతుంది. ఇప్పుడు సంభవించబోతున్న చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి దాని సూతక్ కాలం కూడా చెల్లదు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ చంద్రగ్రహణం నాలుగు రాశులవారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునం: చంద్రగ్రహణం మిథునరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. మీకు సమయం అద్భుతంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
సింహం: చంద్రగ్రహణం కారణంగా సింహరాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం పెరుగుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: May Horoscope 2023: ఈ నెలలో అంతరిక్షంలో కీలక పరిణామం.. ఈరాశులకు తీవ్ర నష్టం..

కన్య: లూనార్ ఎక్లిప్స్ వల్ల కన్యారాశివారి సమస్యలను తొలగిపోతాయి. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. ఉద్యోగుల జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు ఈ సమయంలో ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
మకరం: ఈ చంద్రగ్రహణం మకరరాశి వారి ఆర్థిక పరిస్థితిని బలపడేలా చేస్తుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని బయటపడతారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 

Also Read: Sun Transit 2023: వృషభరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు... ఈ 3 రాశులపై కనక వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News