Guru Grah Bless These Zodiac Signs: జాతకంలో బృహస్పతి గ్రహం శుభ స్థానంలో ఉండడం వల్ల మనిషి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కగులుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని గురువు గ్రహంగా కూడా పిలుస్తారు. అన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలగాలంటే తప్పకుండా గురు గ్రహం రాశి చక్రంలో శుభ స్థానంలో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రహం రాశి సంచారం చేసే క్రమంలో కూడా అనుకూల స్థానంలో ఉంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం జాతకంలో అనుకూల స్థానంలో ఉంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గురు గ్రహం రాశి సంచారాలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో గజకేసరి యోగం, హంస యోగంతో సహా అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. వీటి ప్రభావం రాశి చక్రాలపై పడితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గురుడు శుభ స్థానంలో ఉండడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Insomnia: రోజూ 5 గంటలు కూడా నిద్రపోవడం లేదా, అయితే ఈ ప్రమాదకర సమస్యలు వెంటాడవచ్చు
జ్యోతిష్య శాస్త్రంలోబృహస్పతిను జ్ఞానం, స్వచ్ఛత, దానత్వానికి కారకుడిగా పరిగణిస్తారు. అయితే ఈ నెలలో గురు గ్రహం గ్రహం, ధనుస్సు రాశులవారిపై ప్రభావం చూపబోతోంది. ఈ క్రమంలో రెండు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ధనస్సు:
ధనస్సు రాశివారికి బృహస్పతి ప్రభావం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశివారు భవిష్యత్‌లో ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
మీన:
మీన రాశికి కూడా బృహస్పతి అధిపతి స్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో మీన రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు కలుగుతాయి.
Also read: Insomnia: రోజూ 5 గంటలు కూడా నిద్రపోవడం లేదా, అయితే ఈ ప్రమాదకర సమస్యలు వెంటాడవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook