Jupiter Transit 2024: ఈ రోజు నుంచి 2025 సంవత్సరం వరకు ఊహించని డబ్బును పొందబోయే రాశులవారు వీరే!

Jupiter Rise Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్‌ 2వ తేదిన బృహస్పతి గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ధన లాభాలు కలగడమే కాకుండా ఆగిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.    

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 5, 2024, 10:35 AM IST
Jupiter Transit 2024: ఈ రోజు నుంచి 2025 సంవత్సరం వరకు ఊహించని డబ్బును పొందబోయే రాశులవారు వీరే!

Jupiter Rise Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం అప్పుడప్పుడు రాశి సంచారం చేస్తుంది. జూన్‌ 2న ఈ బృహస్పతి గ్రహం వృషభ రాశి సంచారం చేసింది. ఈ సంచార ప్రభావం 2025 సంవత్సరం మే వరకు అలాగే కొనసాగుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయంలో ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో కొన్ని రాశులవారికి అదృష్టం పెరిగి దైర్యం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి: 
బృహస్పతి అనుగ్రహం వల్ల మేష రాశివారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. అనేక సమస్యలు కూడా ఈ సమయంలో సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు కోరుకున్న కోరికలు కూడా నెరవేరే ఛాన్స్‌ ఉంది. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఈ సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి అనుకున్న లాభాలు కలగడమే కాకుండా కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఎలాంటి పనులు చేసిన వీరు సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా జీవితంలో శాంతి, సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే కుటుంబంతో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. దీంతో పాటు అనుకున్న పనులు కూడా జరుగతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కన్యా రాశి:
కన్య రాశి వారికి కూడా ఈ సమయంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయంలో విపరీతమై లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News