Laxmi Devi: లక్ష్మీదేవి ఫేవరెట్ రాశులు ఇవే, వీరికి దేనికీ లోటు ఉండదు..!

Goddess Lakshami: సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ నాలుగు రాశులవారిపై ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసా?.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2022, 11:52 AM IST
Laxmi Devi: లక్ష్మీదేవి ఫేవరెట్ రాశులు ఇవే, వీరికి దేనికీ లోటు ఉండదు..!

Goddess Laxmi Blessings on these Zodiac Signs: సంపదలు అదిదేవత లక్ష్మీదేవి. ఆ దేవత అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. లక్ష్మీదేవి (Goddess Laxmi) కటాక్షం ఉన్నవారికి దేనికీ లోటు ఉండదు. వారు హాయిగా జీవితాన్ని గడుపుతారు. అయితే లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడు కొన్ని రాశులవారిపై మాత్రమే ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందామా.

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశిచక్రాలు
వృషభం (Taurus): ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.  పేద కుటుంబంలో జన్మించినప్పటికీ కోటీశ్వరుడిగా బతుకుతాడు. ఎన్నో కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. అపారమైన సంపదను పొందుతారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 
కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారిపై కూడా లక్ష్మీదేవి కృప ఉంటుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఏ రంగంలోకి వెళ్లినా అదృష్టంతో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. ఈ రాశివారికి జీవితంలో దేనికీ లోటు ఉండదు. 
సింహం (Leo): సింహ రాశి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు కష్టపడి పనిచేస్తారు మరియు తెలివైనవారు కూడా. లక్ష్మీదేవి అనుగ్రహంతో భారీ ధనార్జన చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృశ్చికం (Scorpio): ఈ రాశివారు చిన్నప్పటి నుండి లగ్జరీ లైఫ్ ను గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. వీరికి అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుంది. 

Also read: Budhaditya Yog 2022: కన్యారాశిలో బుధాదిత్య యోగం... ఈ రాశులవారికి జాక్ పాట్ ఖాయం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News