Mercury transit 2023: మిత్రుడి రాశిలోకి మెర్క్యూరీ... ఈ 3 రాశులకు తిరుగుండదు మరి..

Budh Dev Transit 2023; పంచాంగం ప్రకారం, బుధ గ్రహం మకరరాశిలోకి ప్రవేశించబోతోంది. దీని వల్ల 3 రాశుల వారు భారీగా డబ్బు పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 11:51 AM IST
Mercury transit 2023: మిత్రుడి రాశిలోకి మెర్క్యూరీ... ఈ 3 రాశులకు తిరుగుండదు మరి..

Budh Dev Transit In Makar 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. వీటి సంచారం కొందరికి సానుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగానూ ఉంటుంది. మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 07న బుధుడ మకరరాశిలోకి (Mercury Planet Transit In Makar) ప్రవేశించబోతున్నాడు. మకరరాశిలో మెర్క్యూరీ ప్రయాణం కొన్ని రాశులవారికి లాభాలను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

బుధ సంచారం ఈ రాశులకు వరం
కర్కాటక రాశిచక్రం
మెర్క్యురీ యొక్క సంచారము మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి ఏడవ ఇంట్లో జరగబోతోంది. దీంతో పెళ్లి లైఫ్ బాగుంటుంది. వ్యాపారులు పెద్ద డీల్ కదుర్చుకునే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మెుత్తానికి మీకు టైం కలిసి వస్తుంది. 

కన్య రాశిచక్రం
కన్య రాశి వారికి మెర్క్యురీ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి ఐదవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో సంతానం లేని దంపతులకు పిల్లలు పుడతారు. సమాజంలో మీ ఇమేజ్ పెరుగుతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. అంతేకాకుండా వీరికి పెళ్లి కూడా అవుతుంది. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. 

తులా రాశిచక్రం
బుధ సంచారం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీరు ఈ సమయంలో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో బాస్ మీ పనిని ప్రశంసిస్తాడు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. 

Also Read: Shani Dev: త్వరలో ఉదయించబోతున్న శనిదేవుడు... ఈ రాశులకు కొత్త జాబ్, ఉద్యోగంలో ప్రమోషన్... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News