Lord Shiva: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి సోమవారం ఈ 5 వస్తువులను సమర్పించండి!

Monday Remedies: హిందూమతం ప్రకారం, శివుడు భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని నమ్ముతారు.  శివుడికి ఒక్క కలశం నీరు సమర్పించిన చాలు.. ఆయన ఆశ్వీరాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 04:55 PM IST
Lord Shiva: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి సోమవారం ఈ 5 వస్తువులను సమర్పించండి!

Monday Remedies: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక్క కలశం నీరు సరిపోతుందని జ్యోతిష్యశాస్తం చెబుతోంది. మహాదేవుడు (Lord Shiva) తన భక్తులను చాలా త్వరగా అనుగ్రహించి.. వారికి కావలసిన వరాలను ప్రసాదిస్తాడని నమ్మకం. మీరు కూడా పరమేశ్వరుడు ఆశీర్వాదం పొందాలనుకుంటే,  మీ ప్రతి కోరికను నెరవేర్చుకోవాలనుకుంటే ప్రతి సోమవారం (Modey Remedies) శివుడికి ఈ 5 వస్తువులను సమర్పించండి. వెంటనే మీ కోరికలు నెరవేరుతాయి.  

ఈ 5 వస్తువులను సమర్పించండి

>> మనం మంత్రాలు చదువుతూ పరమశివుడికి నీళ్ళు సమర్పిస్తే మన స్వభావం ప్రశాంతంగా, ఆప్యాయంగా మారుతుంది. 
>> మీ జీవితంలోని దారిద్ర్యం తొలగిపోవాలంటే శివునికి పంచదార సమర్పించండి. ఇది మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కూడా పెంచుతుంది. 
>> శివలింగానికి పరిమళాన్ని సమర్పించడం ద్వారా మనం తప్పు మార్గంలో వెళ్లకుండా కాపాడబడతాము. దీనితో పాటు మన ఆలోచనలలో స్వచ్ఛత మరియు శుద్ధి వస్తుంది. 
>> పూజ లేదా అభిషేకం సమయంలో శివునికి కుంకుమ సమర్పించడం వల్ల మనకు సౌమ్యత లభిస్తుంది. 
>> మహాదేవుడుకు పూజలు లేదా అభిషేకం సమయంలో నెయ్యి సమర్పించడం వల్ల మన శక్తి పెరుగుతుంది.

Also Read: Good luck tips: వేసవిలో ఈ వస్తువులను గుప్తంగా దానం చేస్తే... అదృష్టం మీ వెంటే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News