Rasi Phalalu: ఫిబ్రవరి 24 నుంచి 25 తేది రాశి ఫలాలు..ఈ రాశులవారిదే పై చేయి..

Telugu Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఫిబ్రవరి 24వ తేది కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక రాశి సంచారాల ప్రభావం ఈ రోజు కొన్ని రాశులవారిపై పడబోతోంది. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందంటే..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 11:08 AM IST
Rasi Phalalu: ఫిబ్రవరి 24 నుంచి 25 తేది రాశి ఫలాలు..ఈ రాశులవారిదే పై చేయి..

Telugu Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలోని నాలుగ వారం చాలా శుభప్రదమైంది. ఎందుకంటే గత వారంలో రాశి సంచారాలు చేసిన ప్రభావం  ఈ వారంలో కనిపించబోతోంది. దీని కారణంగా ఈ వారం కొన్ని రోజులు 7 రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 24న కొన్ని రాశులవారికి అదృష్టం వరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ శని వారం ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేషం (Aries):
ఈ శని వారం మేష రాశివారికి చాలా శుప్రదంగా ఉంటుంది. 
మీరు ఈ రోజు ఎలాంటి పనులు చేసిన విజయం సాధిస్తారు.
కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
వ్యాపారాలు కూడా ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. 
కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడిపే ఛాన్స్‌ కూడా ఉంది. 

వృషభం (Taurus):
ఈ రోజు వృషభ రాశివారు కొంత ఒత్తిడి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. 
కాబట్టి ఈ సమయంలో పని పట్ల ఎక్కువ దృష్టి పెట్టాలి.
అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. 
మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.

మిథునం (Gemini):
ఈ శని వారం మీకు అదృష్టవంతమైన రోజుగా భావించవచ్చు. 
మీరు ఏ పని చేసినా సులభంగా విజయం సాధిస్తారు.
కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.
అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 
కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. 
ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా పొందుతారు.

కర్కాటకం (Cancer):
ఈ రోజు కర్కాటక రాశివారికి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 
మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. 
ఈ సమయంలో కొత్త స్నేహితులను కూడా పొందుతారు.
ఆరోగ్యం కూడా మెరుగుపడి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 

సింహం (Leo):
ఈ రోజు సింహ రాశివారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
మీరు మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
దీంతో పాటు కొత్త అవకాశాలు లభించే ఛాన్స్‌ కూడా ఉంది.
కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి.
దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

కన్య (Virgo):
కన్య రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. 
ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు.
మీరు మీ పనిలో మంచి పురోగతి సాధిస్తారు.
మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.
ఊహించని ఆధాయ వనరులను పెందే ఛాన్స్‌ కూడా ఉంది. 

తుల (Libra):
ఈ రోజు తుల రాశివారు ఎంతో సృజనాత్మకంగా ఉంటారు.
మీరు మీ పనిలో కొత్త ఆలోచనలను అందిస్తారు.
అలాగే ఉద్యోగాలు చేసేవారు కొత్త అవకాశాలు కూడా పొందే ఛాన్స్‌ కూడా ఉంది.
కుటుంబ సభ్యుల మీద ప్రేమ రెట్టింపు అయ్యే ఛాన్స్‌ కూడా ఉంది. 

వృశ్చికం (Scorpio):
వృశ్చిక రాశివారికి ఈ శనివారం చాలా కలిసి వస్తుంది.
ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మంచి విజయాలు సాధిస్తారు.
కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.
దీంతో పాటు వీరు కొత్త అవకాశాలు పొందుతారు. 

ధనస్సు (Sagittarius):
ఈ రోజు ధనస్సు రాశివారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.
ఎలాంటి పనుల్లోనైనా రాణించగలుగుతారు.
దీంతో పాటు కొత్త కొత్త అవకాశాలు కూడా పొందే ఛాన్స్‌ కూడా ఉంది.
ఆరోగ్యం చాలా బాగుంటుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మకర (Capricorn):
ఈ రోజు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. 
మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.
మీకు డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి.
మీ ఆరోగ్యం ఇంతక ముందు ఉన్న దాని కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. 

కుంభం (Aquarius):
ఈ రోజు మీకు చాలా సృజనాత్మకంగా ఉంటుంది. 
మీరు మీ పనిలో కొత్త ఆలోచనలను అందిస్తారు. 
ఊహించని డబ్బు పొందే అవకాశాలు కూడా వస్తాయి. 
అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగే ఛాన్స్‌ కూడా ఉంది.

మీనం:
మీన రాశివారు ఈ రోజు కొంత పని మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ఒత్తిడి పెరిగే ఛాన్స్‌ ఉంది. కాబట్టి పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
పనుల పట్ట చరుకు ధనంతో ఉండాల్సి ఉంటుంది.
ఈ రోజు అనుకున్న పనులు కూడా జరుగుతాయి.

(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News