Shash Mahapurush Yog: 'శష్ మహాపురుష యోగం' చేస్తున్న శని... ఈ రాశులకు చెప్పలేనంత మనీ..

Shani Uday 2023: మార్చి 5న మళ్లీ కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 10:44 AM IST
Shash Mahapurush Yog: 'శష్ మహాపురుష యోగం' చేస్తున్న శని... ఈ రాశులకు చెప్పలేనంత మనీ..

Saturn Rise In Kumbh 2023: కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మార్చడం, ఉదయించడం మరియు అస్తమించడం చేస్తాయి. మార్చి 5న శనిదేవుడు తన సొంతరాశి అయిన కుంభరాశిలో ఉదయించబోతుంది.  దీని కారణంగా శష్ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని శుభప్రదమైనదిగా భావిస్తారు. దీని వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శనిదేవుడు ఉదయం ఈరాశులకు శుభప్రదం
కుంభ రాశి
కుంభరాశిలో శష్ మహాపురుష రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో  గౌరవం పెరుగుతుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి లభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
మేషరాశి
శనిగ్రహం ఉదయం వల్ల మేష రాశి వారి ఆదాయంలో విపరీతమైన పెరుగదల ఉంటుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు భారీగా లాభపడతారు. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. 
ధనుస్సు రాశి
శని ఉదయించడంతో ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. దీంతో మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఆకస్మిక ధనాభం పొందుతారు. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Budh Gochar 2023: ఫిబ్రవరిలో అరుదైన రాజయోగాలు.. ఈరాశుల జీవితం డబ్బుమయం... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

అండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News