Shani Gochar 2023: బంగారు పాదాలపై శనిదేవుడు... ఇక ఈ 3 రాశులకు తిరుగులేదు..

Saturn Dev Transit In Kumbh: శనిదేవుడు కుంభరాశిలో సంచరించాడు. అతడు పాదాలపై నడవడం వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 01:11 PM IST
Shani Gochar 2023: బంగారు పాదాలపై శనిదేవుడు... ఇక ఈ 3 రాశులకు తిరుగులేదు..

Shani Dev Transit In Kumbh: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శనిదేవుడు తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో (Shani Gochar 2023) సంచరిస్తున్నాడు. ప్రస్తుతం అతడు 0 డిగ్రీలో ప్రయాణిస్తున్నాడు. మూల త్రికోణం వరకు 0 నుండి 20 డిగ్రీ వరకు ఉంటుంది. మూడు రాశులవారి జాతకంలో శనిదేవుడు బంగారు పాదాలపై నడుస్తాడు. దీని కారణంగా మూడు రాశులవారు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధించనున్నారు. 

మేష రాశిచక్రం
శనిదేవుడు మీ రాశి నుండి బంగారు పీఠంపై సంచరిస్తున్నాడు. దీంతో మీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టిన వారు భారీగా లాభాలను గడిస్తారు. డబ్బు ఆదా చేస్తారు. పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను గడిస్తారు. మీ కెరీర్ లో పురోగతికి అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. 

కన్య రాశిచక్రం
మీ రాశి నుండి బంగారు పీఠంపై శనిదేవుని సంచారం జరిగింది. అంతేకాకుండా మీ జాతకంలో ఆరవ స్థానంలో శని ఉన్నాడు. దీని కారణంగా మీరు పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, లేకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.

కుంభం
శనిదేవుడు మీ రాశి నుండి లగ్న గృహంలోకి సంచరించాడు. మరోవైపు, శనిదేవుడు మీ రాశి నుండి బంగారు పీఠంపై సంచరించాడు. దీంతో మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. పెళిలాకని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. 

Also Read: Trigrahi Yog: కుంభరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News