Saturday Remedies: పొరపాటున కూడా ఈ వస్తువులను ఉచితంగా తీసుకోకండి.. తీసుకున్నారో ఇక అంతే సంగతులు!

Do these remedies on saturday to avoid Shani Dev angry. శనివారం నాడు కొన్ని వస్తువులను ఉచితంగా అస్సలు తీసుకోకూడదు. పొరపాటున తీసుకుంటే శని దేవుడు కోపానికి గురవుతాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 27, 2022, 02:59 PM IST
  • పొరపాటున కూడా ఈ వస్తువులను ఉచితంగా తీసుకోకండి
  • తీసుకున్నారో ఇక అంతే సంగతులు
  • శని దేవుడికి మానవులు వణికిపోతారు
Saturday Remedies: పొరపాటున కూడా ఈ వస్తువులను ఉచితంగా తీసుకోకండి.. తీసుకున్నారో ఇక అంతే సంగతులు!

Saturday Remedies, Do not take these things for free on Saturday: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరు శని దేవుడిని క్రూర గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే.. శని దేవుడు కోపానికి గురైన వ్యక్తి జీవితం సర్వనాశనం అవుతుంది కాబట్టి. అందుకే హిందూ మతంలో శని దేవుడికి మానవులు వణికిపోతారు. కేవలం మానవులే కాదు దేవతలు కూడా భయపడతారు. అందుకే శని దేవుడి కోపానికి గురికావాలని ఎవరూ కోరుకోరు. అందుకే శని దేవుడి కోపానికి గురికాకుండా ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు. 

జ్యోతిషశాస్త్రంలో శని దేవుడి ప్రతికూల దృష్టిని నివారించడానికి కొన్ని చర్యలు, చిట్కాలు ఇవ్వబడ్డాయి. అందులో ముఖ్యంగా కొన్ని వస్తువులను ఉచితంగా అస్సలు తీసుకోకూడదు. పొరపాటున తీసుకుంటే శని దేవుడు కోపానికి గురవుతాడు. దాంతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ వస్తువులు లేదా ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

ఉరద్ పప్పు:
మీరు శని దేవుడి కోపానికి గురికాకుండా ఉండాలంటే.. ఉరద్ పప్పును ఎప్పుడూ ఉచితంగా తీసుకోకూడదు. ఉరద్ పప్పును ఉడకబెట్టి శని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. 

ఆవనూనె:
శనివారం నాడు శని దేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించడం చాలా చాలా శుభప్రదం. అయితే ఆవనూనెను ఉచితంగా అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మీరు శనిగ్రహం ఆగ్రహానికి గురవుతారు.

ఇనుము:
శనివారం నాడు ఇనుము అస్సలు కొనకూడదు, అమ్మకూడదు. అదే సమయంలో ఇనుము ఎప్పుడూ ఉచితంగా తీసుకోరాదు. ఒకవేళ  ఇనుము కొన్నా లేదా తీసుకున్నా శనిదేవుని ఆగ్రహానికి గురికావలసి రావచ్చు. దాంతో జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

నువ్వులు:
నువ్వులను ఉచితంగా తీసుకోవడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది. అందుకే నువ్వులను ఎప్పుడూ ఉచితంగా తీసుకోకూడదు. పొరపాటున తీసుకుంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Also Read: Sanju Samson: సౌత్‌ ప్లేయర్ అని వివక్ష.. రిషబ్ పంత్ కోసం సంజూ శాంసన్‌ కెరీర్ నాశనం చేసిన బీసీసీఐ!  

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..? ఒక్కపోస్ట్‌తో అభిమానుల్లో ఆందోళన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News