Shani Mantra: శనివారం నాడు ఈ మంత్రాలను పాటిస్తే...శని దేవుడు మీ అన్ని బాధలను తొలగిస్తాడు!

Shani Mantra: శనివారం మనం శని దేవుడిని పూజిస్తాం. ఆ రోజున శని దేవుడి యొక్క శక్తివంతమైన మంత్రాలను పఠించడం ద్వారా, మీరు మీ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు.  

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 11:58 AM IST
Shani Mantra: శనివారం నాడు ఈ మంత్రాలను పాటిస్తే...శని దేవుడు మీ అన్ని బాధలను తొలగిస్తాడు!

Shani Mantra: న్యాయానికి అధిపతి శని దేవుడు. అతని దృష్టిలో అందరూ సమానులే. అతని అనుగ్రహం ఉంటే చాలు బంటు అయినా సరే రాజు అవుతాడు. కానీ శని దృష్టి ఎవరి మీద పడుతుందో అతడు కఠిక పేదరికంలో కూరుకుపోతాడు. అందుకే శనిదేవుని దృష్టికి దూరంగా ఉండాలని చెప్పబడింది. శనివారం, మీరు శని దేవుడి మంత్రాలను (Shani Mantra) పఠించటం ద్వారా మీరు మీ దుఃఖాలు, బాధల నుండి బయటపడవచ్చు. సడే సతి మరియు ధైయా యొక్క దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. శని దేవుడి శక్తివంతమైన మంత్రాల గురించి తెలుసుకుందాం. మంత్రాన్ని జపించిన తర్వాత, శని దేవుడి హారతి ఇవ్వండి.  

శని దేవుడి మంత్రాలు: 
1. శని దేవుడి మహామంత్రం
ఓం నీలాంజన్ సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయామార్తాండ్ సంభూతం తాన్ నమామి శనిశ్చరమ్.

2. శని గాయత్రీ మంత్రం
ఓం భగవాయ్ విధమైన్ మృత్యురూపాయ ధీమః తన్నో శని: ప్రచోద్యాత్

3. శని దేవ్ బీజ్ మంత్రం
ఓం ప్రాం ప్రిం ప్రాణ సః శనిశ్చరాయ నమః ।

4. శని ఆరోగ్య మంత్రం
ధ్వఝినీ ధామినీ చైవ కంకాలీ కలహపృహా ।
కాంక్తి కలహి చౌఠ తురంగి మహిషి అజా।
శనర్ణమణి భార్యనామేతాని సంజపన్ పుమాన్.
దుఖాని నశ్యేన్నిత్యం సౌభాగ్యమేధతే సుఖమ్ ॥

5. శని దోష నివారణ మంత్రం
ఓం త్ర్యమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్ ।
ఉర్వారుక్ మివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మా మృత్యత్.
ఓం షన్నోదేవీర్భీష్టాయ ఆపో భవన్తు పీఠే శయోర్భిశ్రవన్తు నః ।
ఓం శనిశ్చరాయ నమః ।

Also Read: Astro Remedies: మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. ఈ 5 పనులు చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News