Sun Transit 2024: సూర్యుడి నక్షత్ర సంచారం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ లైఫ్ ప్రారంభ..

Sun Transit 2024: సూర్యుడు నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అనుకున్న లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా డబ్బు సంబంధిత సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 28, 2024, 10:18 AM IST
Sun Transit 2024: సూర్యుడి నక్షత్ర సంచారం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ లైఫ్ ప్రారంభ..

Sun Transit 2024 In Telugu: సూర్యుడు రాశి సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ గ్రహం రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఇదిలా ఉంటే గతంలో ఈ సూర్యుడు ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. అయితే ఈ నక్షత్రానికి అధిపతిగా శుక్రుడు వ్యవహరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు శుక్రుడు పాలించే రాశిలోకి వెళ్లడం అశుభంగా భావిస్తారు. కానీ ఈ గ్రహం శుభ సమయంలో రాశి సంచారం చేసింది. దీని కారణంగా మేష రాశి నుంచి మీన రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఫల్గుణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:
మేష రాశివారికి సూర్యుడు సంచారం చేయడం వల్ల సౌఖ్యం పెరుగుతుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన జీవితంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు మంచి కంపెనీల నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు వీరికి విపరీతంగా జీతాలు కూడా పెరుగుతాయి. అలాగే పార్టనర్‌షిప్‌గా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఊహించని స్థాయిలో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అలాగే  అనుకున్న ఆస్తులు కూడా సొంతం చేసుకుంటారు. 

సింహరాశి:
సూర్యుడి సంచారం సింహ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే వీరు ఈ సమయంలో అద్భుతమైన శక్తిని పొందుతారు. దీంతో పాటు వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే సింహ రాశివారికి డబ్బు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా డబ్బులు కూడా విపరీతంగా కూడా సంపాదిస్తారు. అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

సింహ రాశి:
సూర్యుడి సంచారం కన్యా రాశివారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కన్య రాశివారికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్నవారి అనుకున్న లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు వీరు బంగారు భవిష్యత్‌ పొందుతారు. అలాగే వృత్తి జీవితంలో కూడా పురోగతి లభిస్తుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News