Surya Gochar 2024: సింహ రాశిలో సూర్యుడు.. ఈ రాశులవారికి ఆగస్టు 16 నుంచి డబ్బే, డబ్బు!

Surya Gochar 2024: ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహం సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ సంచారంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 7, 2024, 03:34 PM IST
Surya Gochar 2024:  సింహ రాశిలో సూర్యుడు.. ఈ రాశులవారికి ఆగస్టు 16 నుంచి డబ్బే, డబ్బు!

Surya Gochar 2024 Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని గ్రహలకు పాలకుడిగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం కర్కాటక రాశిలోకి సంచార దశలో ఉంది. ఇలా ఉంటే సూర్యుడు త్వరలోనే సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇది ఆగస్టు 16వ తేదిన జరగబోతోంది. కాబట్టి కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహం ఎప్పుడు సంచారం చేసిన దాదాపు 30 రోజుల పాటు ఒకే రాశిలో ఉంటుంది. అయితే సింహ రాశిలో సూర్యుడు ఉండడం వల్ల కొన్ని రాశులవారికి లక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుంది. దీంతో అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి సూర్యుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
ఆగస్టు 16వ తేదిన సూర్యుడు సంచారం చేయడం వల్ల మేష రాశివారికి ఊహించని విజయాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కష్టడి ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయంలో కూడా అనేక లాభాలు పొందుతారు. దీంతో పాటు గతంలో పనులు కూడా ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. 

మిథునరాశి:
సూర్యుడి సంచారం మిథున రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో చిన్న వ్యాపారాలకు అనుకున్న ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతో పాటు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. దీర్ఘకాలంగా వస్తున్న ఆరోగ్య సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా లక్ష్మిదేవి అనుగ్రహం లభించి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.

సింహ రాశి:
సింహ రాశిలో సూర్యుడు సంచారం సంచారం చేయడం వల్ల వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు లక్ష్మిదేవి అనుగ్రహం లభించి అనుకున్న లాభాలు కూడా పొందుతారు.

తుల రాశి:
తుల రాశివారికి కూడా సూర్యుడి అనుగ్రహం లభించబోతోంది. దీని కారణంగా వీరికి కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండా అనుకున్న ఫలితాలు పొందుతారు. దీంతో పాటు చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అలాగే ఏవైనా పనులు ప్రారంభించడం వల్ల విజయాలు కూడా సాధిస్తారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News