Astrology: మేష రాశిలో అరుదైన కలయిక.. ఈ 3 రాశులకు కలిసి రానున్న కాలం..

Shukra Rahu Yuti 2023: మేషరాశిలో శుక్రుడు-రాహువు సంయోగం ఏర్పడింది. దీని కారణంగా కొందరి తలరాత మారనుంది. అందులో మీ రాశి ఉందేమో చూస్కోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 05:20 PM IST
Astrology: మేష రాశిలో అరుదైన కలయిక.. ఈ 3 రాశులకు కలిసి రానున్న కాలం..

Shukra Rahu Yuti 2023: జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలు మరియు గ్రహ సంయోగాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. రెండు రోజుల కిందట శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే రాహు అక్కడ సంచరిస్తున్నాడు. దీని కారణంగా శుక్రుడు-రాహువు కలయిక ఏర్పడింది. మేషరాశిలో శుక్రుడు-రాహువు సంయోగం వల్ల మూడు రాశులవారు కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

శుక్ర-రాహు కలయిక ఈ రాశులకు శుభప్రదం 
మకరం: మేషరాశిలో శుక్రుడు-రాహువు కలయిక మకర రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. 
మేషం: శుక్ర-రాహువు సంయోగం మేషరాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. భారీగా ఆదాయం పెరుగుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. 
మిథునం: రాహువు-శుక్రుల కూటమి మిథునరాశి వారి లైఫ్ లో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తుంది. మీకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభిస్తాయి. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. 

Also Read: Mangal Gochar 2023: రాబోయే 2 నెలలపాటు వీరి జీవితం అల్లకల్లోలం.. ఇందులో మీ రాశి ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News