Add Zee Business As A Preferred Source
App

Venus Transit 2024: రేపటి నుంచి ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే.. లాభాలే లాభాలు..

Venus Transit 2024 In Telugu: జూన్ 12వ తేదీన కొన్ని రాశుల వారి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు శుక్ర గ్రహం వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.

Venus Transit 2024: రేపటి నుంచి ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే.. లాభాలే లాభాలు..
Image Credit: source file- zee telugu news Source: Bureau

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More