ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ చరిత్ర సృష్టించిన భారత అండర్-19 జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Absolutely thrilled by the stupendous achievement of our young cricketers. Congratulations to them on winning the Under-19 World Cup. This triumph makes every Indian extremely proud.
— Narendra Modi (@narendramodi) February 3, 2018
Congrats to India's talented young cricket team for winning the Under-19 World Cup. Calmness and composure of our boys embellishes their skills. Proud of captain @Shaw_Prithvi and his mates, as well as of coach Rahul Dravid and the hard-working support staff #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) February 3, 2018
రాజకీయ నాయకులు, క్రికెటర్లు, పలువురు సినీతారలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, దేశం యావత్తు ప్రపంచ కప్ గెలవడం పట్ల భారత అండర్-19 జట్టును ప్రశంసించారు.
కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తన అభినందనలను తెలిపారు.
Congratulations Team India on your resounding U 19 Cricket World Cup win! India takes great pride in the success of its new generation of cricket stars. #U19CWCFinal pic.twitter.com/DHUaYzhxjL
— Office of RG (@OfficeOfRG) February 3, 2018
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు.
Congratulations to the Indian cricket team, captain Prithvi Shaw & coach Rahul Dravid on winning the #U19CWC . Our boys outplayed the opponents by exhibiting great determination and wonderful cricketing skills. The #BoysInBlue have made the country proud again.
— Rajnath Singh (@rajnathsingh) February 3, 2018
శనివారం మౌంట్ మౌన్గూగుయ్, బే ఓవల్లో యువ భారత జట్టు ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించి నాలుగోసారి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 2000లో తొలిసారిగా శ్రీలంకపై, ఆ తర్వాత 2008లో దక్షిణాఫ్రికాపై, 2012లో ఆస్ట్రేలియాపై గెలిచిన భారత్ తాజాగా 2018లో మళ్లీ ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేసింది.