2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం

భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని ఆ దేశ అప్పటి క్రీడా మంత్రి మహీంద నంద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

Last Updated : Jun 30, 2020, 10:26 PM IST
2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం

న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిపోయిందని ఆ దేశ అప్పటి క్రీడా మంత్రి మహీంద నంద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక క్రికెట్ జట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మహీనందనందపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సెక్రటరీ రువాన్‌చంద్ర తెలిపారు.  Indian Railways: ఇది రైలు కాదు..సూపర్ అనకొండ

Also Read: Bihar Wedding: బీహార్ పెళ్లి వేడుకలో కరోనా: పెళ్లికొడుకు మృతి

ఇదిలాఉండగా 2011 వరల్డ్‌కప్‌ సమయంలో శ్రీలంక క్రికెట్ జట్టు భారతదేశానికి అమ్ముడు పోయిందని మహినంద ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో స్పందించిన ఆ దేశ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇవాళ 2011నాటి చీఫ్‌ సెలక్టర్‌ అరవింద డిసిల్వను విచారించనున్నట్లు సమాచారాన్ని వెల్లడించారు. శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ సైతం గతంలో ఆ ఫైనల్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేయగా ఆ దిశగా కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. 

Also read: Goats Quarantined : పశువుల కాపరికి కరోనా…50 మేకలు క్వారంటైన్

Trending News