చేయి చేయి కలుపుదాం.. 'కరోనా'ను ఎదుర్కుందాం..!!

చేయి చేయి కలుపుదాం.. 'కరోనా'ను ఎదుర్కుందాం..!!

'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు చేయిచేయి కలుపుదామని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు.  వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జనతా కర్ఫ్యూ ను దేశవ్యాప్తంగా విధించామని తెలిపారు. ఐతే వైరస్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవాలంటే మరోసారి లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

/telugu/india/modi-expressed-disappointment-over-people-not-taking-lockdown-seriously-19872 Mar 23, 2020, 12:23 PM IST
'కరోనా'పై గాయని కరుణ  హృదయం

'కరోనా'పై గాయని కరుణ హృదయం

'కరోనా వైరస్'..  ప్రపంచవ్యాప్తంగా  మృత్యు క్రీడ ఆడుతోంది. ఈ క్రమంలో అందరూ ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తున్నారు. ఐనా మహమ్మారి లొంగి రావడం  లేదు.  వేగంగా విస్తరిస్తూ.. ప్రపంచ జనాభాను భయపెడుతోంది.

/telugu/world/rihanna-donated-5-million-dollars-to-fight-coronavirus-19870 Mar 23, 2020, 11:17 AM IST
కరోనా కోరలు పీకేదెలా..?

కరోనా కోరలు పీకేదెలా..?

'కరోనా వైరస్' .. భారత దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 396కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య 81గా నమోదైంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. 

/telugu/india/coronavirus-cases-in-india-jump-to-396-19868 Mar 23, 2020, 09:18 AM IST
'కరోనా'పై గాయని పాటను ప్రశంసించిన మోదీ

'కరోనా'పై గాయని పాటను ప్రశంసించిన మోదీ

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తుంటే.. ప్రముఖ జానపద గాయని మాలిని అవస్తి.. కరోనా వైరస్ పైనే పాట రూపొందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగా పాట తయారు చేసి పాడారు.

/telugu/india/singer-malini-awasthi-song-on-coronavirus-19862 Mar 22, 2020, 04:10 PM IST
మార్చి 31 వరకు రైలు ప్రయాణం బంద్

మార్చి 31 వరకు రైలు ప్రయాణం బంద్

'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రమంలో మరిన్ని ఆంక్షలు  అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ రోజు(ఆదివారం) జనతా కర్ఫ్యూ విధించారు. జనతా కర్ఫ్యూను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. 

/telugu/india/indian-railways-cancels-all-trains-till-march-31-19860 Mar 22, 2020, 02:26 PM IST
భారత  దేశంలో  విస్తరిస్తున్న కరోనా..!!

భారత దేశంలో విస్తరిస్తున్న కరోనా..!!

''కరోనా వైరస్'' ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ గజగజా వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చైనా, ఇటలీల్లో మరణ మృదంగం మోగుతోంది. నిన్న ఒక్కరోజే మృతుల సంఖ్యలో చైనాను దాటిపోయింది ఇటలీ. మరోవైపు కరోనా వైరస్ దెబ్బకు పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 

/telugu/india/coronavirus-positive-cases-jump-to-324-in-india-19855 Mar 22, 2020, 11:52 AM IST
జనతా కర్ఫ్యూ వేళ.. రోడ్లన్నీ నిర్మానుశ్యం..!!

జనతా కర్ఫ్యూ వేళ.. రోడ్లన్నీ నిర్మానుశ్యం..!!

కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ప్రధాని నరేంద్ర  మోదీ ఇచ్చిన పిలుపునకు జనం భారీగా  స్పందించారు. ఎక్కడికక్కడ ఇళ్లకే పరిమితమయ్యారు.  దేశవ్యాప్తంగా ఇదే  పరిస్థితి కనిపిస్తోంది. కాశ్మీర్  నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది.  రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

/telugu/india/janata-curfewroads-looks-like-deserted-19852 Mar 22, 2020, 10:28 AM IST
జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్ చచ్చినట్లు చావాల్సిందే!

జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్ చచ్చినట్లు చావాల్సిందే!

నేటి (మార్చి 22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు భారత్‌లో జనతా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, వైరస్‌ను నశింపచేసేందుకు ఇదొక మార్గంగా కనిపిస్తుంది.

/telugu/india/why-should-we-follow-janata-curfew-amid-spurt-in-coronavirus-cases-19838 Mar 22, 2020, 07:25 AM IST
భారత ఆర్మీలో తొలి Coronavirus పాజిటీవ్ కేసు

భారత ఆర్మీలో తొలి Coronavirus పాజిటీవ్ కేసు

ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8వేల ప్రజలు మృత్యువాతపడ్డారు. అధికారికంగా మాత్రం మంగళవారం నాటికి 7,866 మంది కరోనా సోకి చనిపోయారని ప్రకటించారు.

/telugu/india/indian-army-soldier-tests-positive-for-coronavirus-first-covid19-case-in-military-19717 Mar 18, 2020, 09:51 AM IST
మరిన్ని రాష్ట్రాలకు పాకిన ప్రాణాంతక కరోనా వైరస్

మరిన్ని రాష్ట్రాలకు పాకిన ప్రాణాంతక కరోనా వైరస్

దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 110కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా మరిన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

/telugu/india/odisha-reports-first-coronavirus-positive-case-number-of-covid19-positive-cases-in-the-country-rose-to-110-19643 Mar 16, 2020, 11:25 AM IST
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం

ప్రపంచ వ్యాప్తంగా 4700 పైగా మరణాలు సంభవించగా, మరో 600 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 1.3లక్షల మందిని చికిత్స అందిస్తున్నారు.

/telugu/sports/covid19-test-conducts-for-australias-kane-richardson-and-he-miss-first-odi-against-new-zealand-19551 Mar 13, 2020, 11:39 AM IST

Trending News