తెలంగాణ ప్రభుత్వంపై ( Telangana Govt ) హైకోర్టు ( High Court ) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనావైరస్ ( Coronavirus ) కేసుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
CoronaVirus Positive Cases In Telangana | తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించాలని తెలంగాణ వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
CoronaVirus Positive Cases India| కరోనా వైరస్‌తో పోరాడుతున్న దేశాలలో భారత్ ఒకటి. అత్యధిక కేసులు, మరణాలలో తొలి 5 దేశాలలో భారత్ నిలవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
కరోనా మెడిసిన్ (CoronaVirus Medicine) ‘రెమ్‌డెసివర్’ (Remdesivir Injection) మార్కెట్లోకి వచ్చింది. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు.
భారత్‌లో గత ఐదు రోజులుగా ప్రతిరోజూ దాదాపు 50వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In India) నమోదువుతన్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం పలు సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
దేశంలో అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ ( IIT Kharagpur ).. కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షలు జరిపేందుకు అతితక్కువ ఖర్చుతో కొత్త పరికరాన్ని అభివృద్ది చేసింది.
కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తుందని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల (Antigen Testing Kits)ను తెప్పిస్తోంది. శనివారం తెలంగాణలో కొవిడ్-19 హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు.
ఇప్పటివరకూ కోటిన్నర మంది కరోనా వైరస్ బారిన పడగా, 6 లక్షలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించడం ఆందోళన పెంచుతోంది. కరోనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని WHO చెబుతోంది.
అమెరికా తరహాలోనే భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (India COVID19 Positive Cases), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేపోతున్నారు.
సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు శుభవార్త. అమితాబ్, ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు.
India COVID19 Positive Cases | కరోనా కేసులు ప్రతిరోజూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు కావడం కోవిడ్19 ప్రభావాన్ని తెలుపుతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువలో ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ (coronavirus) నానాటికీ విజృంభిస్తూనే ఉంది. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారిన పడుతున్నారు.
దేశంలో తొలి లక్ష కేసులకు 109 రోజులు పట్టగా, తర్వాత 9 లక్షల కేసులు కేవలం రెండు నెలల వ్యవధిలోనే నమోదు కావడం కోవిడ్19 ప్రభావాన్ని తెలుపుతోంది. కరోనా కేసుల సంఖ్య (India CoronaVirus Positive cases)లో భారత్ మూడో స్థానంలో ఉంది.
CoronaVirus Death Toll In Brazil | ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం అమెరికా అనంతరం కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశం బ్రెజిల్. ఈ విషయంలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో రికవరీ రేటు పరవాలేదనిపించినా, కరోనా మరణాలు ఆందోళన పెంచుతున్నాయి.
COVID19 Positive Patients Dance | కరోనా సోకిందని తెలియగానే కంగారు పడనక్కర్లేదు. మునుపటిలా ఎంతో ఉత్సాహంగా ఉండాలని, అప్పుడు వైరస్ మహమ్మారిని జయించవచ్చునని కొన్ని కోవిడ్19 కేంద్రాలు వారిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.
కరోనాతో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 96 శాతం జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలలో ఏదైనా ఒకటి (Corona Symptoms) ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
ఏపీలో మరో ఎమ్మెల్యే ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గతంలో రెండుసార్లు పరీక్షలు చేపించుకుంటే నెగటివ్ వచ్చిందని, ప్రస్తుతం జలుబు రావడంతో మరోసారి టెస్టులు చేపించగా ఫలితాలలో కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు ఎమ్మెల్యే శివకుమార్ (Annabathuni Siva Kumar Tests Positive For CoronaVirus).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.