మద్యం షాపులు పెట్టుకోవడానికి లైసెన్స్ అందించే ప్రక్రియలో ఆహ్వానించిన టెండర్ దరఖాస్తుల అమ్మకంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఊహించని ఆదాయం లభించింది. దాదాపు నలభై వేల పైచిలుకు దరఖాస్తులు రావడంతో తెలంగాణ ఖజానాకు రూ.411.19 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది. తెలంగాణలోని 2,216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ప్రకటించగా, ఒక్క షాపు మినహా దాదాపు అన్నింటినీ ఊహించని స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 41,119 దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.