గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలపై మానవత్వం చూపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారిలో 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలు ఉన్నారు.
Yadadri Temple: యాదగిరిగుట్టపై ఘాట్ రోడ్డు కుంగిపోవడానికి కారణాలేంటి..? ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమా..? అధికారులు అలసత్వమా..? భక్తులు ఏం చెబుతున్నారు..? ఎలాంటి ప్రమాణాలు పాటించాల్సి ఉంది..? పార్కింగ్ బాదుడుపై ఉన్న శ్రద్ధ..నాణ్యతపై లేదా..యాదగిరిగుట్టపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గతంలో నమోదైన కేసులను పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదవారికి ఇస్తోందని.. అలాంటి ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై కేసు నమోదు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) తాత్కాలిక చైర్మన్‌గా డీ. కృష్ణారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
రెండో విడత రైతుబంధు సాయం ప్రతీఒక్క రైతుకు అందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 7వ తేదీవరకు రైతుబంధు ( Rythu Bandhu Scheme) రెండో విడత ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 600లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న భారీగా తగ్గాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి పైగా నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో వేయికి తక్కువగా నమోదవుతున్నాయి. కేసులతోపాటు.. నిత్యం కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.