F3 movie shooting begins in hyderabad : కామెడీ జానర్లో వచ్చి విజయవంతమైన మూవీ F2(ఫన్ అండ్ ఫ్రస్టేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. గురువారం నాడు హైదరాబాద్‌లో ఎఫ్3 (F3 Movie) మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
టాలీవుడ్లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ( Fun and Frustration) కథతో 2019లో వచ్చిన ఎఫ్-2 (F 2) సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 2019లో విడుదలన టాప్ మోస్టెడ్ సినిమాల కన్నా.. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ ఎఫ్ 2 సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ సినిమాకు తాజాగా కేంద్ర అవార్డు లభించింది.
బాలనటులుగా టాలీవుడ్లో అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన
హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఈ రోజు ఈ వ్యాసం మీ కోసం ప్రత్యేకం..!
హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తెలుగు నటులు చాలామంది తమ లక్ పరీక్షించుకున్నారు. తెలుగు హీరోలు నటించిన పలు హిందీ చిత్రాలు అక్కడ కూడా సూపర్ హిట్ అవ్వగా.. పలు సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
గురుదేవోభవ అన్నారు పెద్దలు. గురువే దైవం. గురువే విద్యార్థి జీవితానికి బాటలు వేసే గొప్ప మనిషి. అలాంటి గురువు పాత్రలను పోషించిన సినీ నటులు చాలామంది ఆయా పాత్రలలో
ఒదిగిపోయి నటించారు.
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ను ప్రైవేటుపరం చేయవద్దంటూ డిసిఐ ఉద్యోగి వెంకటేష్(30) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద చోటుచేసుకుంది.
టాలీవుడ్ కథానాయకుడు వెంకటేష్ నటించిన అనేక చిత్రాలు హిందీలో రీమేక్ అయ్యాయి. చంటి, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం లాంటి చిత్రాలు హిందీలో కూడా రీమేకై అక్కడ కూడా విజయం సాధించాయి. ఆ తర్వాత వెంకటేష్ కూడా పలు బాలీవుడ్ రీమేక్స్‌లో నటించారు. గోపాల గోపాల, ఈనాడు, బాడీగార్డ్, గురు, మసాలా.. ఈ చిత్రాలన్నీ బాలీవుడ్ చిత్రాలకు రీమేక్‌లే. ఇప్పుడు వెంకటేశ్ మరో హిందీ రీమేక్‌లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా పేరే ఇర్ఫాన్‌ఖాన్ నటించిన ‘హిందీ మీడియం’. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.