సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసులో పలు ఆశ్చర్యకర విషయాలను ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడించారు. సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ఎక్కడ ఉంటుందో తమకు తెలియదన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు (Sushant Singh Rajput Suicide Case) వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకూ సుశాంత్ వాడిన సిమ్ కార్డులు అతడి పేరిట లేవని గుర్తించిన ముంబై పోలీసులు మరిన్ని విషయాలు సేకరించారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Death Case)లో ప్రధాన నిందితురాలైన సుశాంత్ లేటెస్ట్ గాళ్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి జాడ మాత్రం దొరకడం లేదన్నారు బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే.
Sushant Singh Rajput Ashes | ఓ వైపు ముంబై పోలీసులు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు గల కారణాలు, బాలీవుడ్‌కు చెందిన కొందరిని విచారిస్తున్నారు. మరోవైపు సుశాంత్ కుటుంబం అతడి అస్థికలు గంగలో కలపడం లాంటి శాస్త్రోక్త పనులు చేస్తోంది.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Suicide Case) దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 9 మంది నుంచి వాంగ్మూలం సేకరించారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ వాంగ్మూలం త్వరలోనే తీసుకోనున్నట్లు సమాచారం.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ పోస్ట్‌మార్టం నివేదిక అతడికి ఆత్మహత్యేనని స్పష్టం చేసింది. ఊపిరాడక అతడు చినిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.
ఓ విలువైన వజ్రాన్ని కోల్పోయామంటూ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్కూల్ ఫ్రెండ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫినిష్ను సుశాంత్ నుంచి ఊహించలేదని పాట్నా స్కూల్ యాజమాన్యం నటుడి ఆత్మహత్యపై స్పందించింది.
ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) చివరి ఫొటో, వ్యక్తిగత విషయాలు వైరల్ కావడంపై కొందరు సినీ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.