32 Inch Tv Smart Tv With Huge Discount: ప్రీమియం ఫీచర్స్‌తో గతంలో లాంచ్ అయిన 32 ఇంచుల TCL స్మార్ట్‌టీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Big Diwali Sale Smart Tv Offers: అతి తక్కువ ధరకే 4k స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్కార్ట్లోరని బిగ్ దీవాళి సేల్‌లో భాగంగా 70 శాతం తగ్గింపుతో పొందవచ్చు. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Best Smart Tv Under 20000: అతి తక్కువ ధరకే మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా సెన్స్ పికాసో(SENS Pikaso) టీవీని కొనుగోలు చేస్తే దాదాపు రూ. 24,349కే పొందండి. అయితే ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.