Best Selling 7 Seater Cars: ఎన్నో సందర్భాల్లో మారుతి ఎర్టిగా కారు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ముందు స్థానంలో నిలిచింది. అయితే ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు ముందు వరకు ఉన్న మారుతి ట్రాక్ రికార్డు మాత్రమే. ఫిబ్రవరి నెల 7 సీటర్ కార్ల సెగ్మెంట్లో మారుతి కంటే ఎక్కువగా అమ్ముడైన కారు వేరే ఉంది.
Upcoming 7 Seater Cars In India 2023: మారుతి సుజుకి ఎర్టిగా కారుకు గట్టిగా పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి కొత్తగా మరో మూడు 7 సీటర్ కార్లు రాబోతున్నాయి. ఆ మూడు 7 సీటర్ కార్లు ఏవి, ఎందుకు ఎర్టిగా సేల్స్‌ని దెబ్బ తీసే అవకాశం ఉందో తెలుసుకుందాం రండి..
Tata Safari Modification, One and Only 9 seater car: రెండు సఫారీ డికోర్ ఎస్‌యూవీలను కలిపి తయారు చేసిన ఈ అరుదైన టాటా సఫారి వాహనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు ముందు చూడటానికి టాటా సఫారీ లుక్ నే పోలి ఉంటుంది కానీ వెనుక భాగం మాత్రం చాలా పెద్దగా ఎక్స్‌పాండ్ చేసి ఉంటుంది.