Best MPV Car: దేశంలో గత కొద్దికాలంగా ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎస్‌యూవీలే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటాయి. అదే సమయంలో ఎంపీవీ కార్లు కూడా ఆదరణ పొందుతున్నాయి. అతి తక్కువ ధరకు మొత్తం కుటుంబం హాయిగా ప్రయాణించే 7 సీటర్ ఎంపీవీ గురించి తెలుసుకుందాం.
Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్ నెలలో వేర్వేరు ఆటోమొబైల్స్ కంపెనీల నుండి కొత్తగా నాలుగైదు రకాల మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. అంతేకాకుండా కార్ల తయారీ కంపెనీలు తమ కార్ల అమ్మకాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు లాంచింగ్ ఆఫర్స్ సైతం గుప్పిస్తున్నారు.
Kia Carens: దేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఇతర కార్లకు ఉండవు. మారుతి సుజుకి కంపెనీ కార్లంటే అంత నమ్మకం. 7 సీటర్ కావచ్చు, హ్యాచ్‌బ్యాక్ సెడాన్ కావచ్చు, ఎస్యూవీ కావచ్చు. మారుతి కంపెనీ అయితే చాలన్నట్టు ఉంటుంది.
7-Seater Car @ Rs 5.25 Lakhs: దేశంలో గత కొద్దికాలంలో 7 సీటర్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 7 సీటర్ కారు..ఎర్టిగా, ఇన్నోవాలను సైతం వెనక్కు నెట్టేసింది. ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే.
Cheap & Best 7-Seater Cars 2023: సీఎన్జీతో వచ్చే సెవెన్ సీటర్స్ కార్లు భారత్ మార్కెట్లో తక్కువగానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో బెస్ట్ అంటే మారుతి సుజుకి ఎర్టిగా అనే చెప్పాలి. దీని ధర, ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
7-Seater Car Sales: మారుతి సుజుకి ఎర్టిగా ఇండియన్ మార్కెట్లో ప్రాచుర్యం పొందిన 7 సీటర్ కారు. అయితే ఇటీవల మరో చౌకైన 7 సీటర్ ఎర్టిగా సహా ఇతర కార్లన్నింటినీ వెనక్కి నెట్టి విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
Upcoming 7 Seater Cars In India 2023: మారుతి సుజుకి ఎర్టిగా కారుకు గట్టిగా పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి కొత్తగా మరో మూడు 7 సీటర్ కార్లు రాబోతున్నాయి. ఆ మూడు 7 సీటర్ కార్లు ఏవి, ఎందుకు ఎర్టిగా సేల్స్‌ని దెబ్బ తీసే అవకాశం ఉందో తెలుసుకుందాం రండి..
Maruti Suzuki Ertiga sold more than Alto and Wagon R in 2022. డిసెంబర్ 2022లో అత్యధికంగా అమ్ముడైన కార్ జాబితాలో మారుతి సుజుకి ఎర్టిగా రెండవ స్థానంలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.