7Th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త.. అతి త్వరలోనే ప్రభుత్వం డియర్ నెస్ అలవెన్స్ పెంచబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏడవ వేతన సంఘం చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. వీలైనంత త్వరలోనే కేంద్ర ప్రభుత్వం డి ఏ లను దాదాపు 3 నుంచి 4 శాతం వరకు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..
కోవిడ్-19 మహమ్మారిని వ్యాప్తి నేపథ్యంలో 2020లో మార్చి నుంచి మే నెల వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. అయితే ఆ సమయంలో ఎల్టీసీ ప్రయాణం కోసం ముందుగానే బుక్ చేసుకున్న విమాన టిక్కెట్ల నగదును పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు తిరిగి చెల్లించలేదని మంత్రిత్వ శాఖ గుర్తించింది.
7th Pay Commission DA Hike Updates | గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్లు త్వరలో వారికి చెల్లించాలని ఏడవ వేతన సంఘం సూచించినట్లు సమాచారం. పలు జాతీయ మీడియాలో ఈ మేరకు నివేదికలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.