7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు

7th Pay Commission: ఉద్యోగుల పనివేళలు 12 గంటలకు, కానీ టేక్ హోమ్ శాలరీ తగ్గింపు

  ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పనివేళలు, జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ లాంటి వివరాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని జాతీయ మీడియాల కథనం ప్రకారం.. ఉద్యోగుల టేక్ హామ్ శాలరీ తగ్గనుందని తెలుస్తోంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) మరియు గ్రాట్యుటీ పెరిగినా, టేక్ హోమ్ శాలరీ కచ్చితంగా తగ్గుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.  

/telugu/photo-gallery/7th-pay-commission-employees-to-work-for-12-hours-take-home-salary-to-be-reduced-pf-to-be-increased-42286 Apr 16, 2021, 01:02 PM IST
7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

7th Pay Commission Latest News: కొన్ని విభాగాల అధికారులకు వైద్య నివేదిక సమర్పించడానికి కాలపరిమితిని పొడిగించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల దృష్ట్యా మెడికల్ రిపోర్ట్ సమర్పించేందుకు గడువు పొడిగించారు. 

/telugu/business/central-govt-extends-deadline-of-medical-report-submission-till-june-due-to-covid-19-42111 Apr 9, 2021, 01:56 PM IST
7th Pay Commission Latest News: రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త, నైట్ డ్యూటీ అలవెన్స్‌పై కీలక నిర్ణయం

7th Pay Commission Latest News: రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త, నైట్ డ్యూటీ అలవెన్స్‌పై కీలక నిర్ణయం

రైల్వే ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా, రైల్వే నైట్ డ్యూటీ అలవెన్స్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. రైల్వే ఉద్యోగులకు నైట్ డ్యూటీ అలవెన్సులపై ప్రాథమిక వేతనం రూ.43,600 కంటే ఎక్కువ వచ్చే వారికి సైతం స్వల్ప ఊరటతో కొన్ని సవరణలు చేసింది. 

/telugu/photo-gallery/7th-pay-commission-big-update-on-railway-employees-night-duty-allowance-42035 Apr 6, 2021, 02:12 PM IST
7th Pay Commission: యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్, రూ.2 లక్షలకు పైగా వేతనం, DA, TA ఇతర అలవెన్సులు

7th Pay Commission: యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్, రూ.2 లక్షలకు పైగా వేతనం, DA, TA ఇతర అలవెన్సులు

7th Pay Commission Latest News: ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భారీ వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. 7వ వేతన సంఘం తాజా సవరణల ప్రకారం ఇది పర్మినెంట్ జాబ్. 

/telugu/india/7th-pay-commission-latest-news-salary-up-to-rs-2-08-lakh-and-da-hra-ta-check-this-job-at-upsconline-nic-in-42003 Apr 5, 2021, 11:38 AM IST
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31తో ముగియనున్న తుది గడువు

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31తో ముగియనున్న తుది గడువు

కేంద్రం ప్రభుత్వం హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పథకాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా 10,000 రూపాయల వరకు ముందుగానే తీసుకోవచ్చు. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద మార్చి 31, 2021లోగా నగదును తీసుకోవాల్సి ఉంటుంది.

/telugu/photo-gallery/7th-pay-commission-special-festival-advance-scheme-ltc-for-central-govt-employees-deadline-is-march-31-41721 Mar 25, 2021, 10:03 AM IST
7th pay commission: తెలంగాణలో వేతన సవరణ ప్రకటన, ఉద్యోగులపై కేసీఆర్ వరాలు

7th pay commission: తెలంగాణలో వేతన సవరణ ప్రకటన, ఉద్యోగులపై కేసీఆర్ వరాలు

7th pay commission: ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్న వేతన సవరణ ప్రకటన రానే వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు 61కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
 
/telugu/telangana/7th-pay-commission-telangana-cm-kcr-announced-30-percent-prc-for-government-employees-41646 Mar 22, 2021, 04:26 PM IST
7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ

7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హోలీకి ముందు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పథకాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా 10,000 రూపాయల వరకు ముందుగానే తీసుకోవచ్చు.

/telugu/photo-gallery/7th-pay-commission-latest-news-big-holi-gift-for-central-government-employees-41631 Mar 22, 2021, 09:21 AM IST
EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

2021 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుండి వారి నెలవారీ ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీ మారనున్నాయి. కొత్త వేతన సవరణ అమలులోకి వస్తే ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund)లో ప్రైవేటు ఉద్యోగుల ఈపీఎఫ్ పాస్‌బుక్ బ్యాలెన్స్‌లో ప్రభావం చూపుతుంది.

/telugu/photo-gallery/7th-pay-commission-update-your-pf-gratuity-contribution-may-change-from-1-april-41598 Mar 21, 2021, 11:50 AM IST
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్(DA) బెనిఫిట్స్ జూలై 1, 2021 నుంచి పొందనున్నారు. పెన్షనర్లు సైతం తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు.

/telugu/photo-gallery/7th-pay-commission-da-hike-and-dr-benefits-for-central-govt-employees-41526 Mar 18, 2021, 09:10 AM IST
7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి DA మరియు DR చెల్లింపులు

7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి DA మరియు DR చెల్లింపులు

7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్(DA) అలవెన్స్ బెనిఫిట్స్ జూలై 1, 2021 నుంచి పొందనున్నారు. పెన్షనర్లు సైతం తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు.

/telugu/india/7th-pay-commission-latest-updates-da-dr-benefits-coming-on-july-1-for-central-govt-employees-41515 Mar 17, 2021, 04:04 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేసుకుంటున్నారు

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేసుకుంటున్నారు

7th Pay Commission Latest News: గత ఏడాది నుంచి మొత్తంగా 3 వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2020, జూలై నెలతో పాటు ఈ ఏడాది జనవరిన మరో డీఏ వారికి విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం శుభవార్త అందించింది.

/telugu/india/7th-pay-commission-how-to-calculate-employees-salary-with-new-da-ta-and-medical-allowance-41339 Mar 12, 2021, 05:16 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ

7th Pay Commission Latest News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త అందించింది.

/telugu/photo-gallery/good-news-for-central-government-employees-pending-da-amount-will-be-paid-soon-41244 Mar 10, 2021, 11:33 AM IST
Ap cm ys jagan: వైద్య సిబ్బందికి వేతనాలు పెంచిన ఏపీ ప్రభుత్వం

Ap cm ys jagan: వైద్య సిబ్బందికి వేతనాలు పెంచిన ఏపీ ప్రభుత్వం

Ap cm ys jagan: ఆ ఉద్యోగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేసినందుకు వైద్య సిబ్బందికి జగన్ గుడ్‌న్యూస్ విన్పించారు. 

/telugu/ap/ap-government-key-decision-on-government-medical-teaching-staffs-salary-hike-40963 Mar 2, 2021, 02:34 PM IST
7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త

7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త

డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) ప్రకటన, వారి డీఏ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 2021 నుంచి కేంద్ర ప్రభుత్వ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.

/telugu/photo-gallery/7th-pay-commission-latest-news-this-new-scheme-allows-central-govt-employees-to-save-money-hre-is-the-way-40952 Mar 2, 2021, 10:07 AM IST
7th Pay Commission Latest News: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, తెలంగాణ తరహాలోనే కీలక నిర్ణయం

7th Pay Commission Latest News: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, తెలంగాణ తరహాలోనే కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. గత సంవత్సరం ఒక రాష్ట్రం వారి జీతాన్ని హేతుబద్ధీకరించడానికి 7వ సీపీసీ (Central Pay Commission) రిపోర్టును తాజాగా అమలు చేసింది.

/telugu/photo-gallery/7th-pay-commission-latest-news-retirement-age-of-teachers-psu-staff-other-government-employees-hiked-in-tamilnadu-40804 Feb 26, 2021, 09:23 AM IST
DA Hike Latest News: 7వ వేతన సంఘం సిఫార్సు, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

DA Hike Latest News: 7వ వేతన సంఘం సిఫార్సు, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

 కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల DAను 4 శాతం పెంచాలని యోచిస్తోంది. కేంద్రంలోని 35 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు.

/telugu/photo-gallery/7th-pay-commission-latest-news-da-hike-salary-increase-ta-and-dr-benefits-40759 Feb 25, 2021, 10:54 AM IST
7th Pay Commission: 5 ఏళ్ల అరియర్‌తో కలిపి డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike

7th Pay Commission: 5 ఏళ్ల అరియర్‌తో కలిపి డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike

 మార్చిలో డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance) పెరగనుంది తెలుస్తుంది. హోలీకి ముందు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెరగడంతో ప్రభుత్వ ఉద్యోగులకు తమ బకాయిలు అందుతాయి.

/telugu/photo-gallery/7th-pay-commission-dearness-allowance-hike-upto-13-percent-expected-before-holi-in-march-2021-40600 Feb 21, 2021, 02:25 PM IST
7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త

7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త

వైద్య చికిత్స కోసం సెంట్రల్ హెల్త్ స్కీమ్ (సీహెచ్‌జీఎస్)లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి బదులుగా ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ క్లెయిమ్ చికిత్సను నిరాకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

/telugu/photo-gallery/7th-pay-commission-latest-news-big-relief-for-central-government-employees-and-pensioners-in-cghs-mediclaim-40380 Feb 16, 2021, 12:03 PM IST
7th Pay Commission: తెరపైకి కొత్త వేతన కోడ్, PF Contributionతో పాటు ఉద్యోగుల జీతాల్లో మార్పులు

7th Pay Commission: తెరపైకి కొత్త వేతన కోడ్, PF Contributionతో పాటు ఉద్యోగుల జీతాల్లో మార్పులు

7th Pay Commission Latest Update 2021: కొత్త వేతన కోడ్ అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేయనుంది. రెండేళ్ల కిందటే కొత్త వేతన కోడ్‌(New Wage Code)ను ప్రతిపాదించారు. ఏప్రిల్ 1, 2021 నుంచి అమలు కానుంది కథనాలు వస్తున్నాయి.

/telugu/india/7th-pay-commission-latest-update-your-pf-gratuity-contribution-may-change-from-april-2021-40122 Feb 10, 2021, 10:04 AM IST
7th Pay Commission: నెలకు రూ 1.42 లక్షవరకు జీతం ప్లస్ TA, DA, HRA తో UPSC jobs notification

7th Pay Commission: నెలకు రూ 1.42 లక్షవరకు జీతం ప్లస్ TA, DA, HRA తో UPSC jobs notification

7th Pay Commission latest news: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి వచ్చే ఈ ఖాళీల సంఖ్య మొత్తం ఆరు కాగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వేతనం కలిగిన ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2021 గా ఉంది.

/telugu/india/7th-pay-commission-latest-news-salary-up-to-rs-1-42-lakh-plus-da-hra-central-government-job-offer-from-upsc-39529 Jan 28, 2021, 05:12 PM IST

Trending News